విద్యాబాలన్... బాలీవుడ్ లో ఈ పేరు ఒక సంచలనం. ఈ పేరు వింటే చాలు ఇప్పటికి యూత్ లో ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఈమె సినిమాలు అనగానే ఒక రేంజ్ లో దర్శక నిర్మాతలకు కూడా ఒక ఆసక్తి ఉంటుంది. బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా సూపర్ హిట్ అయిన సినిమాలే. ఇక ఆమె నటనకు వందకు వంద మార్కులు వేసే సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాలో కథ డిమాండ్ చేస్తే తాను ఏ విధంగా అయినా సరే నటించడానికి ఆమెకు ఇబ్బంది ఉండదు అని అంటూ ఉంటారు. 

 

బాలీవుడ్ లో ఆమె చేసిన ప్రయోగాలు ఏ హీరోయిన్ కూడా చేసే సాహసం కూడా చేయలేదు అనేది వాస్తవం. ఆమె కొన్ని కొన్ని సినిమాల్లో కథ డిమాండ్ చేస్తే ఆమె ఎలా అయినా సరే నటించడానికి ఏ మాత్రం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండదు అని అంటూ ఉంటారు. ఇక ఆమె సినిమాల్లో లిప్ లాక్ దాన్నివేశాలు కూడా బాగానే పాపులర్ అయ్యాయి అనేది వాస్తవం. ఆమె సినిమాల కోసం యూత్ అందుకే అంత ఆసక్తి చూపిస్తూ ఉంటారని అంటూ ఉంటారు. ఇక ఆమె కెరీర్ లో ఏ హీరో తో అయినా సరే లిప్ లాక్ ఇవ్వడానికి ఆమె భయపడే పరిస్థితి ఉండదు. 

 

ఆమె లిప్ లాక్ సన్నివేశాలు చూసి కొందరు చాలా నేర్చుకున్నారు అని అంటారు. ఏ పాత్రలో అయినా సరే పాత్రకు ఆమె మినహా ఎవరూ కూడా సరిపోయే అవకాశం ఉండదు అనే విధంగా ఆమె నటిస్తుంది అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సరే చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఆమె. ఇప్పుడు మూడు సినిమాలు చేస్తుంది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: