ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లిప్ లాక్ సీన్లు కామన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకూ ఏ సినిమాలో చూసినా ప్రస్తుతం లిప్ లాక్ సీన్లు దర్శనమిస్తున్నాయి. అటు ప్రేక్షకులు కూడా బాగా లిప్ లాక్ సీన్లకు అలవాటు పడిపోయారు. దీంతో సినిమాలో  ఏం  ఉన్న లేకున్నా లిప్లాక్ సీన్లు మాత్రం ఉండాల్సిందే. లేకపోతే ప్రేక్షకులు బాగా హార్ట్ అయిపోతారు. అందుకే అది దర్శక నిర్మాతలు కూడా లిప్లాక్ సీన్లు తమ తమ సినిమాల్లో పెట్టడానికి వెనకాడడం లేదు. 

 

 

 అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్ లు ఎన్నో సినిమాల్లో చాలా మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే ఎంత మంది హీరోయిన్లు లిప్ లాక్ సీన్లలో  నటించినప్పటికీ అసలుసిసలైన హాట్ లిప్ లాక్ అంటే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించిన హీరోయిన్ మాత్రం హాట్ బ్యూటీ పాయల్  రాజ్ పుత్ అని చెప్పాలి. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక మొదటి సినిమాలోనే బోల్డ్ పాత్రలో నటించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హాట్ లిప్ లాక్ లతో తెలుగు ప్రేక్షకులను మొత్తం మైకంలో ముంచెత్తింది. 

 

 

 దీంతో తెలుగు ప్రేక్షకులందరికీ హాట్ లిప్ లాక్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పాయల్ రాజ్ పుత్. ఎంతైనా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లాంటి  రొమాంటిక్ లిప్ లాక్ సీన్లు చేయాలి అంటే ఎంతో ధైర్యం చేయాలి అనే విషయం తెలిసిందే. ఇక పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్  చేయడానికైనా సిద్ధం అంటుంది ఈ అమ్మడు.. ఆర్ ఎక్స్ 100 సినిమాతో హాట్ లిప్ లాక్  తో తెలుగు ప్రేక్షకుల్లో హీట్ పుట్టించింది. ఇప్పటికికూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్ లిప్ లాక్ సీన్లు  చేసిన పాయల్ లిప్ లాక్ లు మాత్రం ప్రేక్షకులకు ఫేవరేట్ గా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: