IHG's matrimonial ad for 'Baahubali' star IHG

తెలుగు చలచిత్ర రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం బాహుబలి. బాహుబలి సినిమా లో ప్రభాస్ , రానా లు పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి ఆ సినిమాలోని పాత్రల ద్వారా ప్రేక్షక దేవుళ్లను మెప్పించారు. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేశారు రాజమౌళి. బాహుబలి సినిమా తరువాత వీరిద్దరి కాంబో కోసం అభిమానులు చాల రోజులనుండి ఆశగా ఎదురు చూశారు. ఆ తరువాత ప్రభాస్ సాహూ చిత్రం తో దేశీయంగా కలెక్షన్స్ మోత మోగించాడు. ఈ చిత్రం దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ప్రభాస్ స్టామినా ను రుజువు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ పూజ హెగ్డే తో కలసి ఓ లవ్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు.

IHG' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> To Unite Him With Rana

 

సినిమా కాస్త లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమాను పూర్తి చేసే అవకాశం వుంది. ఈ సినిమా తరువాత ఓ సైన్టిఫిక్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తరువాత డైరెక్టర్ దశరథ్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ప్రభాస్ ఇప్పటికే డైరెక్టర్ దశరథ్ నేతృత్వంలో మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రం చేశాడు. ప్రస్తుతం వస్తున్నా ఈ సినిమా పై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా లో హీరో , విలన్  పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉన్నందున డైరెక్టర్ దశరథ్ రానాను కలిశారు. అయితే ఈ సినిమాకు ప్రభాస్ , రానాలు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదేగనుక నిజమైతే అభినులకు పండగే పండగా అంటున్నారు నిపుణులు. ... 

మరింత సమాచారం తెలుసుకోండి: