మన తెలుగులో కొందరు హీరోయిన్ లు నటించినా లేకపోయినా సరే వాళ్లకు ఉండే గుర్తింపు వాళ్లకు ప్రత్యేకంగా ఉంటుంది. ఏ సినిమా చేసిన సరే హీరోయిన్ ల విషయంలో కొందరు ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తూ ఉంటారు అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ రాశీ ఖన్నా. ఉన్నత విధ్యావంతు రాలు అయినా సరే ఆమె మాత్రం సినిమాల మీద ఉన్న ప్రత్యేక ప్రేమ తో వరుసగా సినిమాలు చేసింది. తెలుగు లో తొలి రెండు సినిమాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది అనేది వాస్తవం. ఆమె సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు అనేది వాస్తవం. 

 

ఇక మన తెలుగులో ఆమె చేసిన కొన్ని కొన్ని సినిమాల గురించి ఇప్పటికి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. ఆమె ప్రస్తుతం ఏ సినిమాను చేయడం లేదు. ఇక ఆమె స్కిన్ షో విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. కాని ఆమె మాత్రం ఎక్కడా స్కిన్ షో చేసిన సందర్భం అనేది లేదు. ఆమె ను చెయ్యాలి అని అడిగినా సరే ఆమె మాత్రం చేయడానికి ఆసక్తి చూపించలేదు అనే చెప్పుకోవాలి. ఇక ఆమె విజయ్ దేవరకొండ తో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చేసిన లిప్ లాక్ సన్నివేశం హాట్ టాపిక్ అయింది టాలీవుడ్ లో. 

 

ఆ లిప్ లాక్ సన్నివేశంలో ఆమె ఏ విధంగా కూడా భయపడకుండా నటించింది అనేది వాస్తవం. ఆమె సినిమాల మీద అప్పటి వరకు ఉన్న అభిప్రాయం ఆ  లిప్ లాక్ సన్నివేశం తో దాదాపుగా మారిపోయింది అంటూ ఉంటారు బాలీవుడ్ జనాలు. ఆమె సినిమాల గురించి ఇప్పుడు అభిప్రాయం మార్చుకుని హాట్ సీన్స్ లో నటించాలి అని కొందరు కోరుతున్నారు. అయితే వరుస ఫ్లాప్ లు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: