అనుష్క శర్మ... టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అవక ముందే ఆమె తనకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపు ని సంపాదించుకుంది. ఆమె సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అవ్వడం తో ఆమె ఎక్కడా కూడా కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకునే అవసరం అనేది దాదాపుగా ఎప్పుడు రాలేదు అనేది వాస్తవం. ఇక ఆమె కెరీర్ లో దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసింది. చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే ఏ సీన్ లో అయినా సరే ఆమె ఇబ్బంది పడకుండా నటించింది అనేది వాస్తవం. 

 

ఆమె సినిమాలు అన్నీ కూడా ఆమె పాత్రను చాలా హైలెట్ చేసాయి అనేది వాస్తవం. ఇక లిప్ లాక్ సన్నివేశాల విషయంలో ఆమె ఎప్పుడు కూడా భయపడలేదు. ఏ పాత్రలో అయినా ఎలాంటి సీన్ లో అయినా సరే ఆమె నటించింది. అయితే కెరీర్ మొదట్లో ఆమె లిప్ లాక్ లో నటించలేను అని చెప్పింది అని కాని అప్పుడు ఒక స్టార్ హీరో ఆమెకు ధైర్యం చెప్పడం తో ఆమె నటించడానికి ముందుకు వచ్చింది అంటూ ఉంటారు ఆమెకు ఆ హీరో చాలా వరకు ధైర్యం చెప్పాడు అని ఆమె అందుకే అంత స్వేచ్చగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది అని అంటారు. 

 

ప్రస్తుతం ఆమె లాక్ డౌన్ లో భర్త తో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు ఇంటికి మాత్రమే ఆమె పరిమితం అయింది ఏ సినిమా అయినా సరే ఇప్పుడు ఆమె చేయడానికి సిద్దంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న హీరో తో ఆమె ఒక పెద్ద సినిమాను ప్లాన్ చేస్తుంది అని అంటున్నారు. ఆ సినిమా ఏంటీ అనేది ఇంకా స్పష్ట త రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: