మన తెలుగులో కొందరు హీరోయిన్ లకు మంచి మంచి ఆఫర్లు వచ్చినా సరే ఒకటికి పది సార్లు ఆలోచన చేసి సినిమాలు చేస్తూ ఉంటారు. కథ ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్లకు ఉపయోగపదితేనే వాళ్ళు సినిమా చేస్తారు గాని ఎవరి ఒత్తిడి తో కూడా సినిమాను చేసే అవకాశం ఉండదు అనేది వాస్తవం. చిన్న హీరోయిన్ అయినా పెద్ద హీరోయిన్ అయినా సరే వాళ్ళు చాలా వరకు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం చాలా తక్కువ. ఇది ఇతర భాషల వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన హీరోయిన్ నిత్యా మీనన్. 

 

పాపకు భారీగా ఆఫర్లు బాలీవుడ్ లో వచ్చినా సరే అక్కడ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాలి అని భయపడి ఆమె ఆఫర్లకు ఓకే చెప్పలేదు అని అంటూ ఉంటారు. ఆమెకు మంచి ఆఫర్లు వచ్చినా సరే ఆమె చేయడానికి అంతగా ముందుకు రాలేదు అనేది కొందరు పదే పదే చెప్పే మాట. ఆమెకు ఒక బాలీవుడ్ స్టార్ హీరోకి లిప్ లాక్ ఆఫర్ వచ్చినా సరే ఆమె మాత్రం భయపడి చేయలేదు అని అంటూ ఉంటారు. ఆ హీరో తో ఆమెకు నటించే ఛాన్స్ వచ్చినా సరే లిప్ లాక్ లో అయితే తాను నటించలేను అని తన అభిమానులు తనను అలా చూడలేరు అని చెప్పి ఆమె తప్పించుకుంది అని అంటారు. 

 

ఆమె ప్రస్తుతం మన తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలో ఆమె లిప్ లాక్ లో చేయడానికి కూడా ఓకే చెప్పలేదు అని సమాచారం. దానికి కారణం ఏంటీ అనేది ప్రత్యేకంగా తెలియదు గాని ఆమె మాత్రం చేయలేదు అని అంటున్నారు. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. చేస్తుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: