కీర్తి సురేష్... తెలుగులో అయినా తమిళంలో అయినా మలయాళం లో అయినా సరే ఆమెకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె తో సినిమా అంటే మన తెలుగు హీరోలు ఆలోచన చేస్తారు గాని అదే ఆ భాష లలో అయితే ఆమె తో సినిమా ఆఫర్ వచ్చింది అంటే చాలు పండగ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మహానటి సినిమా తర్వాత ఆమెకు వచ్చిన ఆఫర్లు చాలానే ఉన్నాయి. ఏ సినిమాలో అయినా సరే ఆమె ను తీసుకోవడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ముందుకు వచ్చినా సరే ఆమె మాత్రం ఆసక్తి చూపించలేదు. 

 

ఆమె చెప్పిన విధంగా సినిమా చేయడానికి బాలీవుడ్ లో కూడా రెడీ గా ఉన్నారు కొందరు సినిమా నిర్మాతలు అనే చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన తెలుగులో అయితే కొందరు హీరోలు ఇప్పుడు సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఆమె తో అనే ప్రచారం జరుగుతుంది. మన తెలుగులో కొందరు హీరోలకు ఆమె ఇప్పుడు కొన్ని విధాలుగా అవసరం కూడా అని సమాచారం. ఆమె తో సినిమా చేస్తే తమిళంలో మంచి హిట్ అవుతుంది ఆనే భావన లో ఉంటారు హీరోలు. 

 

అందుకే ఆమెకు ఆఫర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారట. ఇది పక్కన పెడితే ఆమెకు రెండు మూడు సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు చేసే ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం ఆసక్తి చూపించలేదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ లో. ఇక తమిళం లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి సినిమాలను చేస్తుంది అని అంటారు. ఆమె ఎక్కడా కూడా అవకాశాల కోసం ఆలోచించి అడుక్కునే పరిస్థితి లేదని అందుకే లిప్ లాక్ లు నో అంటుంది అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: