మన తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా సరే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నమిత. ఎప్పుడో ఒక సినిమాలో నటించే ఆమెకు మంచి డిమాండ్ అనేది వచ్చింది అనే మాట వాస్తవం. ఆమె సినిమాల గురించి ప్రేక్షకులు ఎదురు చూసేది లేకపోయినా ఆమె గురించి మాత్రం మాట్లాడుకునే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఆమె సినిమాలు ఎక్కువగా లేవు అనే సంగతి తెలిసిందే. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె గురించి కొన్ని కొన్ని విషయాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 

 

కెరీర్ లో తొలి రోజుల్లో చాలా వరకు డీసెంట్ గా నటించిన ఆమె ఆ తర్వాత  మాత్రం ఆ డీసెంట్ ని పక్కన పెట్టి సినిమాలు చేసింది అనేది వాస్తవం. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరం గా ఉంది. అయితే హాట్ సన్నివేశాలు అయినా సరే ఏ సన్నివేశాలు అయినా సరే నటించడానికి ఆమె భయపడిన సందర్భం అనేది లేదు. ప్రస్తుతం మన తెలుగులో ఆమె సినిమాలు ఏమీ లేవు. అయితే తమిళ హీరోలతో ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి ఎక్కడా కూడా భయపడలేదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనం. 

 

హీరో తో అయినా సరే ఆమె లిప్ లాక్ సన్నివేశం చేయడానికి రెడీ అయింది అని ఆమె సినిమాలకు అందుకే యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది అని చెప్తూ ఉంటారు అవకాశం వస్తే చాలు ఏ విధంగా నటించాలి అనేది ఆమెకు బాగా తెలుసు అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. తమిళంలో ఆమె కోసం కొన్ని సినిమాలను కూడా తీసారు. ప్రస్తుతం ఆమె ఏ సినిమాలో కూడా నటించడం లేదు. కాని లిప్ లాక్ లు అంటే మాత్రం భయం ఆమెకు అసలు ఉండదు అని అంటారు. ఏ విధంగా అడిగినా ఇస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: