సోలో సినిమాతో ఫామిలీ ఆడియన్స్ ని అలరించాడు నారా రోహిత్. ఆ తరువాత వచ్చినా సినిమాలు ఓ మోస్తరు గా ఆడినా కూడా నారా రోహిత్ తన క్రజ్ ఏమాత్రం తగ్గలేదు. ఫ్యామిలీ ఆడియన్సు కి దగ్గరయ్యాడు రోహిత్. 2019  సంవత్సరంలో ఎటువంటి సినిమా చేయకపోవడం తో రోహిత్ అభిమానులకు చాలా నిరుత్సహానికి గురి అయ్యారు. లాక్ డౌన్ కారణంగా రోహిత్ తన సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకున్నాడు. అయితే హీరో మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటున్నాడు. తాజాగా నారా రోహిత్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫొటోలో నారా రోహిత్ చాలా స్మార్ట్ గా కనిపించాడు. ఈ పోస్ట్ చూడంగానే అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

IHG

 

 

అయితే ఓ అభిమాని మాత్రం మీసాలు లేకుండా నారారోహిత్ చాలా క్యూట్ గా ఉన్నాడని కామెంట్లో పెట్టాడు. అయితే కొందరు మాత్రం ఈ లుక్ కొత్త సినిమాకి సంబందించినది అని అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ లుక్ లో రోహిత్ చాలా యుంగ్ గా కనిపించి అభిమానులను ఖుషి చేశాడు. అంతకుముందు ఓ పవర్ ఫుల్ పోలీసు అధికారి స్టయిల్ లో మీసాలతో ఉన్న మరో పిక్ ను రోహిత్ పోస్ట్ చేయగా, అది కూడా అభిమానులను అలరించింది. ప్రస్తుతం నారా రోహిత్ ఖాతాలో అనగనగ దక్షిణాదిలో,  శబ్దం, పండగలా వచ్చాడు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయ్. మద్రాసి మాత్రం షూటింగ్ చేయవలసి ఉంది. లాక్ డౌన్ కాస్త ఎత్తివేస్తే నారారోహిత్ సినిమాలతో సినిమా హాళ్లు సందడి చేయనున్నాయి. 2020 సంవత్సరం నారారోహిత్ కి కలసి రావాలని కోరుకుందాం ...

 

మరింత సమాచారం తెలుసుకోండి: