టాలీవుడ్ లో యువ దర్శకులకు అవకాశాలు ఇచ్చే విషయంలో మెగా హీరో రామ్ చరణ్ ముందు నుంచి కూడా చాలా హుషారు గా ఉంటాడు. ఆయన అవకాశం ఇచ్చే విషయంలో ప్రతిభ ఉంటే చాలు కథ బాగుంటే చాలు ఏ మాత్రం ఆలోచించే పరిస్థితి ఉండదు అని అంటూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన ముగ్గురు దర్శకులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఆయన అనీల్ రావిపూడి తో చర్చలు జరుపుతున్నాడు. 

 


అనీల్ రావిపూడి తో సినిమా చేయడానికి గానూ ఇప్పటికే చర్చలు కూడా జరిపాడు అని కథ కూడా వినాడు అని సమాచారం. కథ వినడం అది నచ్చడం కూడా జరిగింది అని తెలుస్తుంది. వాస్తవానికి అనీల్ రావిపూడి తో చేసే సినిమా కథ మహేష్ బాబు కోసం రెడీ చేసింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఈ సినిమాను చెయ్యాలని భావించారు. ఈ సినిమా కథ మహేష్ బాబు కి నచ్చినా సరే తనకు సరిపోయే అవకాశం లేదని భావించి వద్దనుకున్నారు అని మార్పులు చెయ్యాలి అని భావించారు అని అంటున్నారు. 

 

కాని మార్పులు చేయడం రామ్ చరణ్ కి ఇష్టం లేక ఆ కథను ఒకసారి రామ్ చరణ్ కూడా పూర్తిగా విని ఓకే చేసినట్టు సమాచారం. ఆ కథ గురించి రామ్ చరణ్ కి ముందే తెలుసు అని అంటున్నారు. అందుకే కథ వినకుండానే మార్పులు చేయవద్దు అని చెప్పి... ఆ సినిమాను చేయడానికి ఓకే చెప్పాడు అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది తీసుకొస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: