IHG

టాలీవుడ్ లో అమ్మాయిల మనుసు దోచుకున్న రాకుమారుడు మహేష్ బాబు. ఈయన క్రేజ్ ఎంతంటే అమ్మాయిలు ఇతని కోసం పడి చచ్చేవారు. దీనికి నిదర్శనం ..నిజం, పోకిరి, సీతమ్మవాకిట్లో సిరి మల్లె చెట్టు. సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలు నిదర్శనం. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆ రోజుల్లో తన గ్లామర్ తో ఆడవాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన మన్మధుడు. అయన నటించినటువంటి అన్ని సినిమాల్లో ఆయనకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తండ్రి కొడుకులు మన్మధ రాజాలు అయినప్పటికీ వీరిద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయ్. సూపర్ స్టార్ కృష్ణ తన కున్న ఫాలోయింగ్ తో లేడీస్ తో కాస్త సరసల్లాపాలు నడిపేవాడు దానికి నిదర్శనం ఆయనకు విజయనిర్మలతో జరిగిన పెళ్లి .

IHG

 

 

 

విజయనిర్మలకు , కృష్ణ గారికి పెళ్లి జరగడానికి ముందు మహేష్ బాబు గారి తల్లి ఇంద్రాదేవితో పెళ్లి జరిగింది. అయినప్పటికీ విజయనిర్మలతో సైలెంట్ గా పెళ్ళిచేసుకుని సహజీవనం సాగించాడు.అయినప్పటికీ ఈయన ఇండస్ట్రీలో మన్మధ రాజా. ఇక కొడుకు విషయానికొస్తే ఎంత లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వారిని దేవత మూర్తులతో సమానంగా చూసేవాడు. తన భార్య నమ్రత తో తప్ప మరో లేడీతో అంత చనువుగా ఉన్న దాఖలాలు లేవు. మహేష్ బాబు గొప్పతనం గురించి స్వయానా ఆయనతో నటించిన లేడీ ఆర్టిస్ట్ లు చెప్పడం విశేషం. ఆడవారంటే మహేష్ బాబుకి ఆరాధన భావం ఎక్కువ. ఆ విషయాన్నీ ప్రతి ఆడియో రిలీజ్ ,మూవీ రిలీజ్ ఈవెంట్లలో మనం చూడవచ్చు. స్త్రీలమీద ఈయనకున్న గౌరవం ఎంతంటే దాదాపుగా వెయ్యిమందికి గుండె ఆపరేషన్స్ చేయించాడంటే అతిశయోక్తి కాదేమో...

మరింత సమాచారం తెలుసుకోండి: