మన తెలుగులో తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ప్రణీత. టాలీవుడ్ లో ఆమెకు తక్కువ కాలంలోనే మంచి పేరు అనేది వచ్చింది. టాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయినా అవుతుంది అని భావించినా సరే ఆమె మాత్రం తక్కువ కాలంలోనే కనపడకుండా పోయింది అని అంటూ ఉంటారు. ఆమె సినిమాలు అన్నీ స్టార్ హీరోలతో ఉన్నా సరే ఆమె మాత్రం తెలుగులో స్టార్ హీరొయిన్ అవ్వలేదు అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఆఫర్లు రావడం చాలా అరుదు గా జరుగుతూ ఉంటుంది. ఆమెకు మంచి ఆఫర్లు వచ్చినా సరే ఆమెకు మెయిన్ హీరోయిన్ గా మాత్రం ఆఫర్లు రాలేదు. 

 

దీని తో ఆమె కెరీర్ లో చాలా వరకు ఇబ్బంది పడింది అనే చెప్పుకోవచ్చు. ఆమెకు సెకండ్ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. సెకండ్ హీరోయిన్ గానే ఆమె అన్ని సినిమాల్లో కనపడింది. దీనితో ఆమెకు ప్రధాన పాత్ర అనేది రాలేదు. ఆమె అవసరం అయితే స్కిన్ షో చేసినా సరే ఆమెను మాత్రం పెద్దగా దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు అని చెప్పవచ్చు. ఆమె ప్రస్తుతం మన తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు అన్నీ కూడా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమాలే. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమెను కొందరు కావాలి అనే పక్కన పెట్టారు అని అంటూ ఉంటారు. ఆమెకు ప్రధాన హీరోయిన్ గా ఆఫర్ వచ్చినా సరే ఆమెను కావాలి అనే కొందరు ఆపారు అని అంటారు. ఆమెకు మన తెలుగు లో మంచి స్నేహితులు ఉన్నారు అని కాని ఆమె ఆ స్నేహాన్ని వాడుకోవడం లో ఘోరం గా విఫలం అయింది అని అంటున్నారు. ప్రస్తుతం చేసే సినిమాల్లో ఆమె సెకండ్ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: