సాధారణంగా స్టార్ హీరో అనే హోదా వచ్చిన తర్వాత వాళ్ళు ఏది చేసినా సరే ఎవరూ కూడా మాట్లాడే పరిస్థితి ఏ విధంగా కూడా ఉండదు అనేది వాస్తవం. స్టార్ హీరో అయిపోతే వాళ్లకు ఇక తిరుగు ఉండదు అని భావించి ఏది చేసినా ఏ విధంగా చేసినా సరే వాళ్లకు అడ్డు చెప్పే విధానమే ఎక్కడా ఉండదు అని అంటూ ఉంటారు. కాని టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఆ విధంగా ఎక్కడా కూడా లేదు అనే చెప్పవచ్చు. అతను ఏ స్థాయిలో స్టార్ హీరో అయినా సరే ఎవరికి భయపడాలో వాళ్లకు భయపడ్డాడు అని అంటారు. 

 

ఏ వ్యవహారం అయినా సరే కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఎప్పుడు చేయలేదు అని అంటూ ఉంటారు. తన తల్లి విషయంలో అతను చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు అని ఆమె ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా ఆమె కోసం అడుగులు వేసాడు అని అంటూ ఉంటారు. ఆమె గురించి అతను చాలా తపన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. ఆమె నేడు అతన్ని ఇలా ఉంచింది అని దానికి కారణం అతనికి ఆమె నుంచి వచ్చిన మద్దతే అని అంటూ ఉంటారు. ఆమెకు ఏ విషయం కూడా చెప్పకుండా తారక్ ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు అని అంటారు. 

 

ఇక తన తండ్రికి గాని బాలకృష్ణ కు గాని అతను చాల వరకు విలువ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని వాళ్ళను అసలు ఏ స్థాయిలో ఉన్నా సరే తక్కువ చేసి చూసిన సందర్భం అనేది ఏ రోజు లేదు అని అంటూ ఉంటారు టాలీవుడ్ జనాలు. తారక్ కి నేడు టాలీవుడ్ లో ఈ స్థాయిలో విలువ ఉంది అంటే అదే కారణం అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: