మన తెలుగులో చిన్న హీరో అయినా సరే చిన్న హోదా వచ్చినా సరే దర్శకులను నిర్మాతలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనేది మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఒక్కసారి స్టార్ హోదా వచ్చింది అంటే చాలు ఎక్కడా కూడా ఆగే ప్రసక్తే ఉండదు. చిన్న చిన్న నటులతో కూడా అసలు మాట్లాడే సందర్భం అనేది ఎక్కడా కూడా ఉండదు అని అంటారు. కాని టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అతను ఏ హోదాలో ఉన్నా సరే చిన్న చిన్న నటులను ఎప్పుడు కూడా పట్టించుకుని వారి కష్టాలను అతను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. 

 

వాళ్లకు ఏ కష్టం వచ్చినా సరే హీరో గా తన వంతు సహాయ సహకారాలను అతను పూర్తిగా అందిస్తూ ఉంటాడు అనేది చాలా మంది మన తెలుగులో చెప్పే మాట. ఏ స్థాయిలో ఉన్నా సరే హీరోగా తన నుంచి పూర్తిగా వారి కుటుంబాలకు కూడా అండగా నిలబడుతూ ఉంటాడు. సినిమాను ప్రేమించిన వారికి అతని నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని ఎవరు అయినా సరే అతని తో స్వేచ్చగా వెళ్లి మాట్లాడే విధంగా ఉంటుంది అంటూ ఉంటారు. అందుకే నేడు అతను ఈ స్థాయిలో ఉన్నాడు అని చాలా మంది చెప్తూ ఉంటారు. 

 

ఎక్కడా కూడా అతనిలో చిన్న స్థాయి నటులు అహం అనేది చూడలేదు అని చెప్తారు. ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రతీ ఒక్కరిని కూడా సినిమా సెట్స్ కి వెళ్ళిన సమయంలో అతను పేరు పెట్టి పిలిచినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటారు. దర్శకుల కుటుంబాల గురించి కూడా అతను అడగడం ఏది అయిన అవసరం అయితే అతని నుంచి సహాయ సహకారాలు అందించడం చేస్తూ ఉంటాడు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: