టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో అంతగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయన.. నందమూరి వారసుడుగా అభిమనులకు పరిచయమైన కూడా తన యాటిట్యూడ్ , టాలెంట్ లతో ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించి ఇప్పుడు అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు.  అందుకే ఇప్పుడు టాప్ హీరో గా చక్రం తిప్పుతున్నారు.. తాతకు తగ్గ మనవడు అంటే ఆ మాత్రం ఉండాలి గా 

 

 

 

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదండోయ్.. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఎన్టీఆర్ లైఫ్ లో కనిపిస్తాయి.. అయితే ఎన్ని సినిమాలు చేసినా అందులో కొన్ని సినిమాలు మాత్రం ఆ హీరోలకు పేరు తీసుకురావడంతో పాటుగా వారి పేరును చరిత్రలో నిలిచేలా చేస్తాయి . 

 

 


అలా ఎన్టీఆర్ సినిమాలలో ముఖ్యమైన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయని ఆయన అభిమానులు అంటున్నారు.. అవెంటంటే స్టూడెంట్ నెంబర్ వన్, అలాగే ఆది, అశోక్ , యమదొంగ, జై లవకుశ, జనతా గ్యారేజ్ ఈ సినిమాలు ఎన్టీఆర్ సినీ చరిత్రలో చెప్పుకోదగిన సినిమాలు.. స్వతహాగా కూడా ఎన్టీఆర్ అంటే అందరికీ ఇష్టమే..తన మంచి మనసు కూడా చాలా మంచిదే.. అందుకే ఆయన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. 

 


ఇకపోతే ఎన్టీఆర్ సినిమాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాటల విషయానికొస్తే.. 


స్టూడెంట్ నెంబర్ వన్.. ఎక్కడో పుట్టి ..ఎక్కడో పెరిగి

యమదొంగ .. రబ్బరు గాజులు, యంగ్ యమ, నాచోరే 

జై లవకుశ.. టైటిల్ సాంగ్ , స్వింగ్ జర 

నాన్నకు ప్రేమతో .. టైటిల్ సాంగ్ 

జనతా గ్యారేజ్... నీ సెలవడిగి నే వెళుతున్న

అరవింద సమేత... టైటిల్ సాంగ్

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ సినిమాలలో ఉన్న పాటలన్నీ సూపర్ హిట్ అని చెప్పాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: