బాలీవుడ్ లో సూపర్ హిట్ అయి హాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ కూడా సూపర్ హిట్ అయి ఇప్పుడు మంచి సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది ప్రియాంకా చోప్రా. 35 ఏళ్ళు దాటినా సరే ఆమె మాత్రం కెరీర్ లో వరుసగా సినిమాలు చేస్తుంది గాని ఎక్కడా ఆపడం లేదు. ప్రస్తుతం ఆమె అన్నీ కూడా స్టార్ హీరోల సినిమాల్లోనే ఎక్కువుగా న‌టించేందుకు ఆస‌క్తి చూపుతోంది... అయితే త‌న‌కు ఇష్ట‌మైన క‌థ‌లు వ‌స్తేనే తాను సినిమాలు చేస్తాను కానీ లేక‌పోతే నో చెప్పేస్తానంటోంది.

 

ఇక భ‌ర్త నిక్కీతో ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌ముఖ బీచ్‌లు అన్నింటిలోనూ క‌లిసి తిరుగుతూ ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇటీవల ప్రియాంక‌ ఒక ఫంక్షన్ కి వెళ్ళింది. అక్కడ ఎక్కువగా స్కిన్ షో చేసే విధంగా బట్టలు వేసుకుంది ప్రియాంక. అక్కడ ఆమె వేసుకున్న దుస్తులు చూసి అందరూ కూడా షాక్ అయ్యారు. ఈమె ఏంటి రా బాబు అనుకునే విధంగా ఆమె దుస్తులు వేసుకుంది. దీనిపై హాలీవుడ్ పెద్దలు కూడా అసహనం వ్యక్తం చేసి... మరీ అంత అవసరం లేదని పరువు తీసుకోవద్దని కాస్త హుందా గా ఉండాలి అని సూచనలు చేశార‌ట‌.. 

 

దీనితో ప్రియాంక ఏమీ మాట్లాడలేక భర్తను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది అని సమాచారం. అక్క‌డ ఉన్న వారంద‌రు ఆమెనే టార్గెట్ చేసేలా మాట్లాడ‌డంతో ప్రియాంక ఎంత మాత్రం త‌ట్టుకోలేక పోయింద‌ట‌. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది. మీడియా వ‌ర్గాల్లోనూ బాగా హైలెట్ అవు‌తోంది. భర్త నిక్ జోనాస్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె దుస్తులపై అసహనం వ్యక్తం చేశాడు అని సమాచారం. తనకు తెలియకుండా వేసుకున్నావ్ అని మండిపడ్డాడు అని సమాచారం. హాలీవుడ్ లో అవకాశాల కోసం స్కిన్ షో ఎక్కువగా చేస్తారు అక్కడి హీరోయిన్ లు అన్న విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: