దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ సమయంలో సినీ ఇండస్ట్రీలో మొత్తం షట్ డౌన్ అయ్యింది. దాంతో సెలబ్రెటీలు అందరూ ఇంటిపట్టున ఉంటున్నారు.  దాంతో ఒక్కో సెలబ్రెటీ ఇంటిపట్టున ఉంటూ ఫిట్ నెస్, యోగా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  ఇక  హీరోయిన్స్ ఈ మధ్య అందాలను ఆరబోయటం లో ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు . కొంత మంది అయితే టాప్ లెస్  స్టిల్స్ ఇచ్చి అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు . ఈషా గుప్త సోషల్ మీడియాలో టెంపరేచర్ ను పీక్స్ లోకి తీసుకెళ్ళడంలో స్పెషలిస్ట్. ఇప్పటికే ఎన్నో సార్లు నెటిజనులకు కిక్కెక్కించే ఫోటోలను పోస్ట్ చేసిన ఈషా తాజాగా మరోసారి ఒక హాట్ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక బాలీవుడ్ బ్యూటీ  ఇషా గుప్త స్టైలే వేరు.   

 

ఇన్నర్ వేసుకోకుండా డీప్ కట్ ఉన్న డీప్ కట్ ఉన్న టీ-షర్ట్ కావడంతో ఇది నెటిజనుల నిద్రను పూర్తిగా పాడుచేసేలా ఉంది.  ఇక ఈషా ఎక్స్ ప్రెషన్ కూడా ఫుల్ సెక్సీ.  2007 లోనే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలిచిన ఈ బ్యూటీకి ఫ్యాషన్ తనకే సొంతం అనేలా ఎప్పటికప్పుుడు హాట్ లుక్ తో సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫోటోలు షేర్ చేస్తుంది.  ఇక  ఫిటినెస్‌ మంత్రను పాటించే సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది బాలీవుడ్‌ భామ ఈషాగుప్తా.

 

ఫిట్‌గా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఏం చేయాలో అభిమానులు, ఫాలోవర్లకు చెబుతోంది. ఈషాగుప్తా తన కాళ్లు, చేతులను అలవోకగా మలిచి.యోగాసనాలు వేస్తున్న స్టిల్స్‌ను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది. ఈషా గుప్తా, త‌న భాయ్ ఫ్రెండ్ మాన్యుయెల్ గువాల్ల‌ర్ తో క‌లిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Miss hanging around @thepilatesstudiomumbai 🎵 @armaanmalik Control

A post shared by Esha Gupta🌎 (@egupta) on

మరింత సమాచారం తెలుసుకోండి: