ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. అతని సినిమాలు అతనికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో అతని గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. సినిమా సినిమాకు అతను పడే కష్టం తో పాటుగా అతను వెచ్చించే సమయం అలాగే అతను తీసుకునే జాగ్రత్తలు అన్నీ కూడా ఒక సంచలనం అని అంటారు. ఏ హీరో కూడా ఈ విధంగా కష్టపడిన సందర్భం అనేది ఎప్పుడు లేదు అని అంటారు. చిన్న చిన్న సన్నివేశాలకు కూడా అతను చాలా కష్టపడుతూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. 

 

ప్రస్తుతం మన తెలుగులో కొందరు హీరోలు ఒక సినిమాను ఓకే చేస్తే తమకు నచ్చిన విధంగా నటించాలి అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాని తారక్ విషయంలో అలా ఉండదు. దర్శకుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నటించడమే అని అతని సినిమా కోసం దర్శకుడు పెద్దగా ఆందోళన అవసరం లేకుండా ఉంటాడు అని అంటారు. ఏ సీన్ లో అయినా సరే తారక్ జీవిన్చేస్తూ ఉంటాడు అని చెప్తారు. అతని కోసం కథ రాసుకున్న తర్వాత ఆ సీన్  ఏ విధంగా కావాలో అతనికి ఒకసారి చెప్తే చాలు అని అంటారు చాలా మంది. 

 

అది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే దీని గురించి మాత్రం టాలీవుడ్ లో పెద్ద చర్చలే జరుగుతూ ఉంటాయి. టాలీవుడ్ లో ఏ హీరో కి లేని విధంగా అతనికి క్రేజ్ ఉన్నా సరే ఏ రోజు కూడా దానిని అతను చూపించి సినిమాలు చేసిన సందర్భం అనేది ఎప్పుడు లేదు అని అంటారు. ఇక యువ హీరో గా ఉన్నప్పుడు కూడా అతను అలాగే కష్టపడ్డాదట.

మరింత సమాచారం తెలుసుకోండి: