మన తెలుగులో కొందరు హీరోల సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోలు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు అనగానే ప్రేక్షకుల్లో ఏదో తెలియని హుషారు అనేది ఉంటుంది అనే మాట అక్షరాలా నిజం. ఆయన  సినిమా వస్తుంది అంటే చాలు చాలా మంది ప్రేక్షకులు ఆయన అభిమానులు పను లు పక్కన పెట్టుకుని మరీ సినిమాలు చూస్తూ ఉంటారు అనేది వాస్తవం. ఆయన హీరోగా వచ్చిన కొన్ని సినిమాలు ఆయన కెరీర్ లో బాగా ఇబ్బంది పెట్టాయి. 

 

ఆ సినిమాలు వచ్చిన అంచనాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఆయన కెరీర్ లో వచ్చి చాలా బాగా ఫ్లాప్ అయిన సినిమా బాలు. ఈ సినిమా అప్పటి యువతను ఆకట్టుకుంది గాని సరైన విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని అంటూ ఉంటారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ నటుడిగా బాగా చేసినా సరే సినిమా మాత్రం చాలా  వరకు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే విధంగా ఉన్నాయి అనే మాట అక్షరాలా నిజం. 

 

ఇక ఆ సినిమాలో పవన్  పాత్ర గురించి చాలా మంది చాలా కామెంట్స్ చేసారు కూడా అప్పట్లో. ఆ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు బాలీవుడ్ అనుభవాన్ని ఇవ్వాలని చూసారు గాని అది సాధ్యం కాలేదు అని చెప్తారు, అనవసరంగా ఆయన ఆ సినిమా చేసారు అని ఆయన ఆ సినిమా చేయకుండా ఉంటే మంచిది అని చాలా మంది అప్పట్లో చాలా విధాలుగా అన్నారు కూడా. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: