టాలీవుడ్ మన్మథుడు అంటే గుర్తొచ్చే పేరు కింగ్ అక్కినేని నాగార్జున..అక్కినేని నాగార్జున వారసుడు గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా సినిమాకు తనలోని ప్రత్యేకతను చూపిస్తూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.ఎన్నో హిట్ సినిమాలలో నటించి మెప్పించారు..అయితే నాగ్ హిట్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరో గా చక్రం తిప్పుతున్నారు.. 

 

 

నాగ్ సినిమాలలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. నాగ్ అందానికి ఎందరో అభిమానులు చాలా మంది అమ్మాయిలు కూడా ఫిదా అయిపోయారు.. నాగ్ సినిమాలలో రొమాన్స్ ఎక్కువగా ఉండటంతో రొమాంటిక్ ప్రియులకు ఆ సినిమా ఎక్కువగా నచ్చింది.. దీంతో సినిమా లు హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి.. నాగార్జున చేసిన సినిమాలలో భారీ హిట్ నీ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమా ప్రేక్షకులను బాగా అలరించడంతో ఫుల్ కలెక్షన్స్ తో  రాబట్టింది.. 

 

 

 

నాగ్ సినిమాల విషయానికొస్తే అతను నటించిన అన్నీ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. అందులో నాగార్జున, సోనాలి బ్రిందే నటించిన సినిమా మన్మథుడు ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. ఆ సినిమా ద్వారా నాగ్ నిజంగానే మన్మథుడు అయ్యాడు.. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా వచ్చింది.  ఆ సినిమానే మన్మథుడు 2సినిమా కథ మొదటి సినిమా లాగా ఉన్న కూడా సినిమా లో రొమాన్స్ కాస్త ఎక్కువైంది.  అంతేకాకుండా సినిమాలో నాగ్ ఎజ్ కు మించి రొమాన్స్ చేయడంతో సినిమా డిజాస్టర్ గా మారింది.  అందుకే ఈ సినిమా నాగ్ సినీ కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ చిత్రంగా నిలిచింది.. అందుకే నాగ్ ఇప్పుడు సినిమాలు చేయడానికి కొంచం గ్యాప్ తీసుకున్నారు..ప్రస్తుతం కొత్త దర్శకుడు తో వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు.. సోగ్గాడే చిన్ని నాయన సినిమా కు సీక్వెల్ గా రానున్న బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: