టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలకు ఆటోమేటిక్ గా అంచనాలు అనేవి ఉంటాయి. ఇక స్టార్ హీరోల సినిమాలు అనగానే ప్రేక్షకులు వాటి మీద అనేక అంచనాలను పెట్టుకుని సినిమా కోసం ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు. రామ్ చరణ్ సినిమాలకు ముందు నుంచి కూడా చాలా ఆసక్తి అనేది ఉండేది అప్పట్లో. ఆయన సినిమాలు అనగానే ప్రేక్షకులు చాలా ఆశగా ఎదురు చూసే వారు. ఇక అది పక్కన పెడితే ఆయన కెరీర్ లో వచ్చిన అతి పెద్ద ఫ్లాప్ సినిమా ఒకటి ఉంది. 

 

నాగబాబు నిర్మాతగా వచ్చిన ఆరెంజ్ సినిమా ఆయన కెరీర్ లో నే అతి పెద్ద ఫ్లాప్ అయింది. ఆ సినిమాలో అతని నటన ఆకట్టుకున్నా సరే ప్రేక్షకులకు ఇవ్వాల్సింది ఆ సినిమా ఇవ్వలేదు అని అంటారు ప్రేక్షకులు. అది ఇచ్చి ఉంటే ఆ సినిమా మంచి విజయాన్ని సాధించి ఉండేది అని అన్నారు. ఇక ఆ సినిమా ద్వారా రామ్ చరణ్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు అని కాని ఆ సినిమా తర్వాత మాత్రం అతను చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అన్నారు. ఇక ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు అయితే ప్రేక్షకులను చాలా బాగా ఇబ్బంది పెట్టాయి. 

 

అసలు కొన్ని కొన్ని సీన్స్ ఎందుకు తీసారో ఎవరికియా అర్ధం కాలేదు. ఆ విధంగా ఆ సీన్స్ ఆ సినిమాలో ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టాయి. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో అతను అల్లూరి సీతారామ రాజు అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: