లాక్ డౌన్ విధించిన నాటినుండి నటి తాప్సి పన్ను తన సోషల్ మీడియాలో డైలీ అప్డేట్ లను పంచుతూ వుంది. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ కరోనా కి సంబంధించి జాగర్తలు తెలియజేస్తూ ఓ పక్క తన క్వారంటైన్ కి సంబందించిన విశేషాలను పంచుకుంటూ ఉంది. తాజాగా ఈ అమ్మడు మేన్స్ వరల్డ్ మ్యాగజైన్ కవర్ ఫోటోకి సంబంధించి ఇచ్చిన ఫోజ్ అభిమానులకు ఎక్కడలేని ఉత్సహాన్ని కలిగించింది.  మేన్స్ వరల్డ్ మ్యాగజైన్ కోసం కొన్ని భంగిమల్లో పోజులిచ్చింది. ఈ ఫోటోస్  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూ అధిక లైక్ లను సంపాదించాయి. తన ఉంగరాల జుట్టుతో ఓ అద్దం ముందు కూర్చొని తన ఎర్రని పేదలకు మరింత అందాన్ని అద్దుతూ ఆ చిత్రం లో కనిపించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Let’s start the day ..... now searching for some news to bring the smile back. @mansworldindia @devs213

A post shared by Taapsee Pannu (@taapsee) on

 

అదేవిధంగా తన క్వారంటైన్ పాట్నర్ దివికి భట్ తనకు సహాయం చేస్తూ ఉండగా తలపై టవల్ ను కట్టుకొని ..మ్యాగజైన్ ను చదువుతున్నట్లు ఫోజ్ కొట్టింది. అయితే ఈ ఫోటో షూట్ కి సంబంధించి ఆ క్రెడిట్ అంతకుడా తాప్సి పన్ను తన క్వారంటైన్ పార్ట్నర్ దివికి భట్ కి ఇచ్చింది. ఎందుకంటె తాపీ అందంగా కనబడటానికి ఆమె తుదిమెరుగులు దిద్దింది. ఇలా రోజుకో హాట్ ఫోటో షూట్ తో హాట్ హాట్ గా కనిపిస్తూ కనుల పండగను చేసింది తాప్సి పన్ను. పిక్ సినిమాతో బాలీవుడ్ లో స్థిరపడిపోయిన తాప్సి పన్ను  హిందీలో పలు హిట్ సినిమాలలో భాగమైంది. అయితే ఆమెకు వస్తున్నా ఆఫర్లు చూసి టాలీవుడ్, కోలీవుడ్ లు నోటిన వేలేసుకుంటున్నాయి. తాపీ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం.. హాసీన్ దిల్ రుబా, లూప్ లపేట, శబాష్  మిత్తు.. వంటి బాలీవుడ్ సినిమాలు చేతిలో ఉండగా జన  గణ  మన అనే తమిళ్ సినిమాకి ఈ అమ్మడు సంతకం చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

When you are under lockdown with your stylist , photographer , concept designer, photo editor, art director “all in one “ (who also happens to be an amazing pizza chef) this is what comes out of it... Take a bow @devs213 To our quarantine photo series for @mansworldindia 👏🏼 Hair makeup and Balancing credit goes to yours truly! #CoverGirl #MansWorld #MansWorldIndia

A post shared by Taapsee Pannu (@taapsee) on

మరింత సమాచారం తెలుసుకోండి: