తెలుగు సినిమాలలో కొందరి హీరోలలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.. వాటితో నే స హీరోలు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. ఒకప్పుడు డ్యాన్స్ , మ్యానారిజం లాంటిది చూస్తే ఇప్పుడు మాత్రం హీరో సిక్స్ ఫ్యాక్ అలాగే హీరో రొమాన్స్ , ఇంకా చెప్పాలంటే హీరో బెడ్ మీద సీన్లలో అదరగొట్టిన సన్నివేశాలను చూసి అతని క్రేజ్ పెరుగుతోంది.. అందుకే ఆ హీరో వల్ల సినిమా స్థాయి పెరుగుతుంది. ఈ మధ్య యువత ఎక్కువగా రొమాన్స్ ఉన్న సినిమాలను ఇష్టపడుతున్నారు.. అందుకే వారి సినిమాలు ఓ మాదిరిగా అందరినీ కట్టిపడేస్తున్నాయి.. 

 

 

తెలుగులో రొమాంటిక్ హీరోలు అంటే కొంతమంది మాత్రమే కనిపిస్తారు.. వారిలో ముఖ్యంగా చెప్పాలంటే నాగార్జునహీరో పెరుకన్న ఎక్కువగా మన్మథుడు పేరుతోనే ఎక్కువగా వినిపిస్తాడు.. ఇకపోతే మిగిలిన హీరోలంతా కూడా సినిమా కథను బట్టీ రొమాన్స్ లో రెచ్చిపోతున్నారు.. అయితే ఈ మధ్య ఓ యంగ్ హీరో పేరు తరచూ వినపడుతుంది అది ఎవరంటే హీరో కార్తికేయ.. తెలుగులో అర్జున్ రెడ్డి తర్వాత అంతా హిట్ అందుకున్న సినిమా ఆరెక్స్ 100 .. 

 

 

 


ఈ సినిమాలో యువత ఇప్పటి కాలంలో ఎలా ఉన్నారు ..విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు అబ్బాయిల మీద ఎలాంటి కోరికలతో ఉన్నారు అనే విషయాలను కూడా చూపించడంతో సినిమా సూపర్ హిట్ అయింది.. మొత్తానికి మొదటి సినిమా తోనే హిట్ టాక్ ను అందుకున్నాడు.. అయితే ఎవరికైనా మొదటి సినిమా హిట్ అయితే రెండో సినిమా ఛాన్స్ లు వస్తాయన్న సంగతి తెలిసిందే..కానీ వీరిద్దరికీ మాత్రం సీన్ రివర్స్ అయింది..ఈ సినిమా తర్వాత మరే సినిమా అనుకున్నంత హిట్ నీ ఇవ్వలేక పోయింది.. అందుకే సినిమా ఛాన్సులు కూడా అందని ద్రాక్షలా మారాయి.. ఈ సినిమా తర్వాత కార్తికేయ హిప్పీ సినిమాలో నటించాడు.. ఆ సినిమాలో కూడా మొదటి సినిమాను మించిన రేంజులో రొమాన్స్ తో రచ్చ లేపాడు.. అయిన ఛాన్సులు రాలేదు.  ఏ సినిమాలో అయిన రొమాన్స్ కు ప్రాధాన్యత ఇచ్చాడు.. కానీ ఏ సినిమా అబ్బయిగారికి హిట్ నీ ఇవ్వలేక పోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: