తెలుగు దర్శక నిర్మాతలు కాపీ పేస్ట్ పనులను చేస్తున్నారు.. ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా ను మళ్లీ కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు..తీసిన సినిమాలనే మళ్లీ తీయడం ఇప్పటి డైరెక్టర్లకు కొత్తేమీ కాదని తేలిపోయింది.. అందుకే కథను రీపీట్ చేస్తూ వస్తున్నారు.. అందుకే ఎంత ఖర్చు పెట్టిన సినిమాలు కూడా హిట్ అనే మాటను మార్చిపోయాయి.  

 

 

 

సీక్వెల్ సినిమాలు అనేవి ముందు సినిమా హిట్ అయితే వచ్చేవి.. అలాంటి సినిమాలు ఇప్పుడు లెక్క లేనన్ని వస్తున్నాయి..అయితే ఇక్కడ చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి..అయితే సినిమాలు కూడా అలానే హిట్ అవుతుండటంతో అన్నీ సినిమాలు మళ్లీ సీక్వెల్ అవుతున్నాయి.. లేదా డబ్బింగ్ లలో వస్తున్నాయి.. అయితే స్టార్ హీరోల సినిమాలు కూడా డబ్బింగ్ మూవీస్ గా తెలుగులో దర్శన మిస్తునాయి.. ఇకపోతే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంటే మరి కొన్ని సినిమాలు కూడా పర్వాలేదని చెపుతున్నారు..

 

 

 

ఇటీవలే తమిళ హీరో సూర్య నటించిన  సినిమా గ్యాంగ్ ఈ సినిమాలో సూర్య నటన ఏ సినిమాలో అయిన అదుర్స్ అని చెప్పాలి.. అయితే సినిమాలు సూర్యకు మంచి లైఫ్ ను అందిస్తున్నాయి.  అందుకే సూర్య నటించిన గ్యాంగ్ సినిమా కూడా అలాంటి కోణంలోనే వచ్చింది దీంతో సినిమా హిట్ అవుతుంది అవుతుంది అనుకున్నారు.. కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మాత్రం కథ కొత్తగా ఉన్న కూడా సినిమా మాత్రం పర్వాలేదని టాక్ తెచ్చుకుంది..డబ్బున్న వారి దగ్గర ఉన్న సొమ్మును ప్రజలకు పంచే ఆలోచనలో సూర్య పాత్ర సాగుతుంది.. అయిన సినిమా కూడా సూర్యకు సెట్ కాలేదు అనే టాక్ ను అందుకుంది.. దీంతో సినిమా అతనికి కలిసి రాక పోగా కలెక్షన్స్ కూడా ఓ మాదిరిగా వచ్చేసింది ... 

మరింత సమాచారం తెలుసుకోండి: