టాలీవుడ్ దర్శక నిర్మాతలు కాపీ పేస్ట్ పనులను చేస్తున్నారు.. ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా ను మళ్లీ కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు..తీసిన సినిమాలనే మళ్లీ తీయడం ఇప్పటి డైరెక్టర్లకు కొత్తేమీ కాదని తేలిపోయింది.. అందుకే కథను రీపీట్ చేస్తూ వస్తున్నారు.. అందుకే ఎంత ఖర్చు పెట్టిన సినిమాలు కూడా హిట్ అనే మాటను మార్చిపోయాయి.  

 

 

 

సీక్వెల్ సినిమాలు అనేవి ముందు సినిమా హిట్ అయితే వచ్చేవి.. అలాంటి సినిమాలు ఇప్పుడు లెక్క లేనన్ని వస్తున్నాయి..అయితే ఇక్కడ చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి..అయితే సినిమాలు కూడా అలానే హిట్ అవుతుండటంతో అన్నీ సినిమాలు మళ్లీ సీక్వెల్ అవుతున్నాయి.. లేదా డబ్బింగ్ లలో వస్తున్నాయి.. అయితే స్టార్ హీరోల సినిమాలు కూడా డబ్బింగ్ మూవీస్ గా తెలుగులో దర్శన మిస్తునాయి.. ఇకపోతే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంటే మరి కొన్ని సినిమాలు కూడా పర్వాలేదని చెపుతున్నారు..

 

 

 

అసలు విషయానికొస్తే హాలీవుడ్ సినిమాలు మాత్రం సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి.. ఇప్పటికే ఎన్నో సస్పెన్స్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి ..హాలీవుడ్ కు వ్యత్యాసాలను గమనిస్తే, టాలీవుడ్ సినీ జనాలు తీసిన సినిమానే తిప్పి తిప్పి, పిప్పి అయ్యేవరకు తీస్తూనే ఉంటారు. కానీ, హాలీవుడ్ మాత్రం ఎప్పుడు ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటుంది. ఆ సినిమాలు కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న కూడా వాటికొచ్చే బడ్జెట్ కూడా అలానే ఉంటుంది. అక్కడ సినిమాలు కూడా ఒక థీమ్ తో తెరకెక్కుతాయి. అలా చుస్తే హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు డీలా పడిన కూడా మరి కొన్ని సినిమాలు రికార్డులను బ్రేక్ చేసినవే. అలాంటి సినిమాలు చాలానే వస్తున్నాయి.. అయితే ఇప్పుడు చాలా హిట్ ను సొంతం చేసుకోవడమే కాదు బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. ఇటీవల విడుదల అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్ అనేది విడుదలయి సూపర్ హిట్ అందుకున్నాయి.. భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి.. అదండీ అక్కడ సినిమా ఇక్కడకు వచ్చి డబ్ అయి హిట్ అందుకుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: