మన తెలుగులో ప్రేక్షకులకు బాగా నచ్చిన కొన్ని తమిళ సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా... జర్నీ. అంజలి జై సహా మరికొందరు నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. సినిమాలో ఉండే కథ తో పాటుగా నటన కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో ఉండే పాటలు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో అంజలి జై నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనే చెప్పవచ్చు. ప్రతీ సీన్ లో కూడా వాళ్ళు జీవించారు అనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో మరో హీరో గా శర్వానంద్ నటించాడు. 

 

సినిమా మార్కెట్ కూడా మన తెలుగులో బాగానే జరిగింది. ఈ సినిమా తర్వాత అంజలి సినిమాలకు మన తెలుగులో మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా మార్కెట్ మాత్రం కొన్ని చోట్ల సరిగా జరగలేదు. దీనితో నిర్మాతలు చాలా బాగా నష్టం తీసుకొచ్చాయి. టాలీవుడ్ లో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను బాగా మెప్పించింది అనే చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు కొత్తదనం కోరుకున్నారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ సినిమాతోనే అంజలి జై ప్రేమలో పడ్డారు అని అన్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ చెయ్యాలి అని భావించారు. 

 

కాని అక్కడ ఇలాంటి సినిమాలను ఆదరిస్తారా లేదా అనేది అర్ధం కాని పరిస్థితి. ఇక అంజలి కి తెలుగులో ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది అని భావించినా సరే  ఆ తర్వాత ఆమె సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పవచ్చు. రెండు మూడు తెలుగు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. వీళ్ళు ఇద్దరూ ఇప్పుడు దూరంగాన్ యూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: