సూర్య సినిమాలకు మన తెలుగులో చాలా మంచి క్రేజ్ ఉంది. ఆ సినిమాలు అన్నీ కూడా బాగానే ఆడాయి తెలుగులో. మార్కెట్ కూడా బాగానే జరుగుతూ వచ్చింది అని చెప్పుకోవచ్చు ప్రతీ సినిమాను కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇక సింగం సీరీస్ లో వచ్చిన మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా మెప్పించాయి అనేది వాస్తవం. ఆ మూడు సీరీస్ లో ఉండే యాక్షన్ సన్నివేశాలు అయితే చాలా బాగా ఆకట్టుకున్నాయి మన ప్రేక్షకులను అని చెప్పవచ్చు. ప్రతీ సీన్ లో కూడా సూర్య నటన ఎంతో బాగుంది అంటూ సినిమా విడుదల అయిన తర్వాత రివ్యూ లు కూడా రాసారు. 

 

ఇక ఆ సినిమాలకు వచ్చిన వసూళ్లు కూడా ఎంతగానో లాభాలను తీసుకొచ్చాయి. సినిమాలో ఉండే కొన్ని డైలాగ్స్ తో పాటుగా విలన్ల నటన కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాలో సూర్య ను చూసిన ప్రేక్షకులు మరో హీరో అయితెహ్ ఏ విధంగా కూడా సరిపోయే అవకాశం లేదని ఎన్నో కామెంట్స్ కూడా చేసారు. ఆ విధంగా సినిమా మెప్పించింది అనే చెప్పుకోవచ్చు. సినిమా విడుదల కాగానే మొదటి రోజున చూసారు ప్రేక్షకులు అనే చెప్పవచ్చు. అయితే ఈ సినిమా సీరీస్ లను తెలుగులో మరో హీరో తో తీయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. 

 

కాని బాలీవుడ్ లో మాత్రం అక్కడి స్టార్ హీరో అజయ్ దేవగన్ తీసారు. అక్కడి ప్రేక్షకులకు ఆ సినిమాలు కూడా అంతగా దగ్గర కాలేదు. ఒక సినిమానే మూడు సినిమాల్లో హిట్ అయింది. ఇక ప్రస్తుతం అతని సినిమాలు రెండు వస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలు కూడా తీస్తున్నాడు. ఇక సూర్య సినిమాల కోసం బాలీవుడ్ కూడా ఎదురు చూసింది సింగం సినిమా తర్వాతే అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: