మన తెలుగులో ఇతర భాషల హీరోల సినిమాలు హిట్ అవ్వాలి అంటే చాలా వరకు అతనికి ఉన్న స్టార్ ఇమేజ్ ని చూస్తూ ఉంటారు. ప్రతిభ ఉన్నా సరే స్టార్ ఇమేజ్ ఉంటే చాలు ఇక్కడ సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. సినిమాలు చాలా వరకు మన తెలుగులో అదే కోణం లో ప్రేక్షకులకు దగ్గర అవుతూ ఉంటాయి. తెలుగులో తమిళ హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ స్టార్ హీరోలు అందరూ కూడా మన తెలుగులో కూడా మంచి హిట్ అయ్యారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక అది పక్కన పెడితే... 

 

స్టార్ ఇమేజ్ లేని వాళ్ళ సినిమాలు కూడా మన తెలుగులో చాలా బాగా హిట్ అయ్యాయి అనేది అందరికి తెలిసిన విషయమే. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోలు కొందరు ఉన్నారు. విశాల్ సినిమాలకు మన తెలుగులో చాలా వరకు ఆదరణ అనేది ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాల్లో బాగా హిట్ అయిన సినిమా మన తెలుగులో... పందెం కోడి. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఫ్యాక్షన్ కోణం లో ఉండే ఈ సినిమాను చాలా బాగా ఆదరించారు. ఈ సినిమా తర్వాత విశాల్ క్రేజ్ అనేది తెలుగులో చాలా వరకు పెరిగింది అనే చెప్పుకోవచ్చు. 

 

అతని సినిమాలను చాలా వరకు మన తెలుగులో ఆదరించారు కూడా. ఆ సినిమాలో అతని నటన తో పాటుగా విలన్ గా నటించిన లేడీ నటన కూడా చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. ఇక హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్ కూడా చాలా బాగా నటించింది ఈ సినిమాలో. ఇక విశాల్ తండ్రి గా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: