ఇప్పుడు మన తెలుగులో నానీ కి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. నానీ గురించి కొందరు దర్శకులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఇక నానీ  సినిమాలు అనగానే మన యూత్ లో ఎక్కువగా ఆకర్షణ అనేది ఉంటుంది. దీనితో నానీ తో సినిమా చేయడానికి గానూ చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఇది పక్కన పెడితే ఇప్పుడు తెలుగులో నానీ కి ఉన్న క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని తమిళ దర్శకులు నానీ తో సినిమా చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం. 

 

అది ఎంత వరకు ప్రయత్నం ఫలిస్తుంది అనేది పక్కన పెడితే నానీ ఇప్పుడు చాలా వరకు చిన్న దర్శకులతో సినిమాలను చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది అర్ధమవుతుంది. నానీ కి అవకాశం ఇవ్వాలి అనుకునే వాళ్ళు, నిర్మాతలు సహా పలువురు అతనితో ఇప్పుడు మార్కెట్ ఉండే సినిమాలనే చెయ్యాలని చూస్తున్నారు. నానీ కి మన తెలుగులో మంచి మార్కెట్ ఉంది కాబట్టి అతని తో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని తమిళ దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళంలో ఇద్దరు దర్శక నిర్మాతలు నానీ కోసం ప్రయత్నాలను ఎక్కువగా చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. నానీ తో కూడా వాళ్ళు ఇప్పటికే మాట్లాడారు అని కూడా సమాచారం. 

 

ఇక ఇప్పుడు నానీ ఒక చిన్న సినిమాను ఓకే చేసాడు తమిళంలో... ఇక అక్కడి ఒక  హీరో కూడా నానీ తో తెలుగులో సినిమాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనే భావన లో ఉన్నాడని ఆయన నానీ కోసం జనవరి లో హైదరాబాద్ కూడా వచ్చాడు అని అంటున్నారు. మరి ఏ సినిమా చేస్తాడు నానీ అనేది ఇప్పుడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: