2004వ సంవత్సరంలో విడుదలైన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మన్మధ లో హీరో శింబు, సింధుతులాని, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించగా... ఈ సినిమాకి ఎ.జే మురుగన్ కథ అందించడంతోపాటు తానే దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో శింబు కవల అన్నదమ్ముల్లాగా మధన్ రాజ్, మాథన్ కుమార్ అనే ద్వంద్వ పాత్రలలో కనిపించాడు. ఇద్దరిలో అన్నయ్య మధన్ రాజ్ స్టైలిష్ గా ఉంటూ అమ్మాయిలతో సెక్స్ చేస్తూ ఉంటే... తమ్ముడు మాథన్ కుమార్ మాత్రం అమాయకంగా ఉంటూ అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు. అలాగే తనలో ఒక సైకో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. 


అయితే అన్నయ్యతో కలసి పార్టీ చేసుకున్న ఒక యువతి చనిపోవడంతో అతనిని పోలీసులు పట్టుకొని దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాను ఒక గడిచిపోయిన కథను పోలీసులకు చెప్తుంటాడు. అప్పటినుండి అసలైన సినిమా ప్రారంభమవుతుంది. మధన్ రాజ్ తన తమ్ముడి గురించి వివరంగా పోలీసులకి చెప్తుంటాడు. ఆ కథ ఇలా సాగుతుంది... తమ్ముడైన మాథన్ కుమార్ వైష్ణవి అనే తన క్లాస్మేట్ ని విపరీతంగా ప్రేమిస్తుంటాడు. ఐతే ఒకానొక రోజు అతడికి వైష్ణవి ఐలవ్యూ చెబుతోంది. దాంతో మాథన్ కుమర్ ఎగిరి గంతేసి తనని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. అయితే వైష్ణవి మాత్రం తనకి స్నేహితుడైన శీను తో సెక్స్ వల్ రిలేషన్షిప్ పెట్టుకుంటుంది. ఈ విషయాన్ని తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటాడు మదన్. ఆ విషయాన్ని వైష్ణవికి ఫోన్ ద్వారా మాథన్ కుమార్ చెప్పడంతో ఆమె రివర్స్ లో అతడిపై ఫైర్ అయ్యి ఇక నిన్ను నేను ప్రేమించను కానీ ఫోన్ కట్ చేస్తుంది. 


దాంతో ఆమె మనసును నొప్పించినందుకు క్షమాపణలు చెప్పేందుకు మాథన్ అర్ధరాత్రి వైషు ఇంటికి వెళతాడు. అయితే ఏవో శబ్దాలు వినిపించడంతో ఏం జరుగుతుందా అని అనుమానించిన మాథన్ కుమర్ దొంగ దారిన వెళ్లి రైస్ బెడ్ రూం లోకి తొంగి చూస్తాడు. ఆ సమయంలో వైషూ శీన తో కలిసి బం చిక్ బం చేస్తుంటుంది. ఆ దృశ్యం చూసిన మాథన్ కుమర్ కి ఒక్క సారిగా గుండె పగులుతుంది. వెంటనే స్ట్రైట్ గా వెళ్లి ఏమీ తెలియనట్లు తన వైషూ కి క్షమాపణలు చెబుతున్న సమయంలో శీను బయటికి వస్తాడు. దాంతో అర్ధరాత్రి తనతో కలిసి కంబైండ్ స్టడీస్ చేస్తున్నానని అబద్ధం చెప్తుంది. కానీ కోపోద్రిక్తుడైన మాథన్ ఆమెను తలపై గట్టిగా మోదడంతో. ఆ తర్వాత కాసేపు ఏడ్చి ప్రియుడు శీను ని కూడా ఘోరంగా చంపేస్తాడు. ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలందరిని మాథన్ కుమార్ చంపుతాడు. అయితే ఈ సినిమాలో ఇంతకీ మాథన్ కుమార్, మధన్ రాజ్ ఇద్దరూ ఒకటైనా కాదా చూపించబడుతుంది. ఈ సినిమా మొత్తంలో వైషూ శీను తో కలిసి సెక్స్ చేసే సన్నివేశం చాలా హాట్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: