జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా తారక్ కెరీర్ లో అతి పెద్ద విజయం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ ఒక్క సినిమా తో తారక్ ని అప్పటి వరకు దూరంగా ఉంచిన వాళ్ళు కూడా దగ్గర చేసుకున్నారు అనేది వాస్తవం ఆ సినిమా తర్వాత అతను చేసిన దర్శకులు అందరూ కూడా అగ్ర దర్శకులే. అతనితో సినిమాలు చేయడానికి అగ్ర దర్శక నిర్మాతలు ఎంతగానో అక్కడి నుంచి పోటీ పడ్డారు. 

 

సినిమా ఆ స్థాయిలో తారక్ కి హిట్ ఇచ్చింది అనేది వాస్తవం. ఇక అది అలా ఉంటే ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఇప్పటికి కూడా ఆకట్టుకుంటూ నే ఉంటాయి అనేది వాస్తవం. ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలలోని రిమాన్స్ ప్రేక్షకులకు బాగానే నచ్చింది అనేది వాస్తవం. ముఖ్యంగా ఒక సీన్ లో తారక్ అంకిత చేసిన రోమాన్స్ గురించి తర్వాత కూడా మాట్లాడుకున్నారు అంటే ఏ స్థాయిలో ఆ సీన్ లు ప్రేక్షకులకు నచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. గండు చీమ అనే పాటకు ముందు వచ్చిన ఒక సన్నివేశం ప్రేక్షకులకు బాగా నచ్చింది. 

 

ఆ సీన్ లో అంకిత అందాలు కూడా బాగానే మెప్పించాయి ప్రేక్షకులకు అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత తారక్ ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది దాదాపుగా రాలేదు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తారక్ రాజమౌళి తో మూడు నాలుగు సినిమాలు చేసాడు. ప్రస్తుతం ఆయన తోనే ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: