ఆర్ఎక్స్ 100 సినిమా తో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమానే తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ . ఇందు అనే అమ్మాయి  పాత్రలో నటించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కార్తికేయ తో చేసే రొమాన్స్ తెలుగు ప్రేక్షకులందరినీ ఊహాలోకంలో నెట్టింది . ఈ సినిమా చూసినప్పటి నుంచి ఎన్నో రోజులపాటు ప్రేక్షకులు కలల ప్రపంచం లోనే  బతికారు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చేసిన నెక్స్ట్ సినిమా ఆర్డీఎక్స్  లవ్ . ఈ సినిమాలో కూడా ఆర్ ఎక్స్ 100 సినిమా కు మించిన రొమాంటిక్ సీన్స్ లలో  నటించి అందరి మతి పోగొట్టింది పాయల్ రాజ్ పుత్. 

 


 ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాలో  ఎన్నో  డీప్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అనే విషయం తెలుసిందే . ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టైలర్ లోని ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు అర్థం అయ్యే విధంగా దర్శకుడు మరోసారి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అందాలతో ప్రేక్షకులను ఆకర్షించాడు. ఇక ఈ సినిమా మరో ఆర్ఎక్స్ 100 సినిమా గా మారబోతుంది అది ప్రేక్షకులు కూడా అనుకున్నారు. ఇక ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండే రొమాంటిక్ సీన్స్ అయితే అబ్బో అవి మాటల్లో వివరించలేనివి. రొమాంటిక్ సీన్స్ తో ప్రేక్షకులకు సైతం రోత పుట్టించారు  ఈ సినిమాలో. 

 


 ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది... సినిమాలు రొమాంటిక్ సీన్స్ వరకు ఓకే కానీ సినిమాలో స్టోరీ ఏం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. దీంతో విడుదలకు ముందు వరకు ప్రేక్షకుల్లో  ఎన్నో అంచనాలు పెంచేసిన  సినిమా చివరికి డిజాస్టర్గా మిగిలిపోయింది. మరోసారి ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాలో  పాయల్ రాజ్ పుత్ తన అందాల ఆరబోతతో రొమాంటిక్ సీన్స్ తో అదరగొట్టినపటికి అది ఈ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. చివరికి ఈ సినిమా ఎక్కడ తెరమీద కనిపించకుండా పోయింది. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ మాత్రం చూసిన ప్రతిసారీ ప్రేక్షకుల్లో హిట్ పుట్టిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: