టాలీవుడ్ లో ఒక సాదాసీదా సినిమాగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకూ చిన్న హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ ఏకంగా ఓవర్ నైట్ స్టార్ హీరో గా మార్చేసింది అర్జున్ రెడ్డి సినిమా. అర్జున్ రెడ్డి సినిమా స్టోరీ పరంగా రొమాంటిక్ సీన్స్ పరంగా ఇలా ప్రతి ఒక్క విషయంలో ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పటి నుంచి టాలీవుడ్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో శాలిని పాండే విజయ్ దేవరకొండ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అయితే ఇప్పటికీ ప్రేక్షకులకు ఎవర్గ్రీన్ హిట్ గా నిలిచి పోతాయి. ఈ సినిమాలో ఉండే రొమాంటిక్ సన్నివేశాలను ఒక అర్థం ఉంటుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే స్పెషల్ లవ్ ని ఇది ప్రేక్షకులకు చూపిస్తుంది. 

 

 ఇక అర్జున్ రెడ్డి సినిమా కాస్త బోల్డ్ గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం మెప్పించింది  అని చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ షాలిని పాండే మధ్య జరిగే లిప్ లాక్ సీన్లు అయితే టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించాయి. షాలిని  పాండేకు అతి తక్కువ డైలాగులు ఉండటమే కాదు ఏది చెప్పాలన్నా కేవలం కళ్ళతో మాత్రమే తన భావాన్ని వ్యక్త పరుస్తూ ఉంటుంది . ఈ విషయం ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయిపోయింది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్లు.. రొమాంటిక్ సీన్లు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుని మెప్పించాయి.  అందుకే ఈ సినిమా ఘన విజయం సాధించింది.  

 


 ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులందరికీ సినిమా ఎప్పుడు ఫేవరెట్ కనిపిస్తోంది. ఈ సినిమాతో అటు ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శాలిని పాండే కి కూడా ఎంతగానో క్రేజ్ వచ్చింది కానీ అవకాశాలు మాత్రం రాలేదు. అర్జున్ రెడ్డి సినిమాలో  ఎన్నో లిప్ లాక్ సీన్లు ఉన్నప్పటికీ.. డీప్  రొమాన్స్ సీన్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులుకు ఎక్కడ ఇది అతి గా ఉంది అని అనిపించదు. పాత్రకు తగ్గట్టుగా సన్నివేశానికి తగ్గట్టుగా ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే అనుబంధాన్ని గుర్తు చేసే విధంగా ఈ రొమాంటిక్ సీన్లు ఉంటాయి.  అందుకే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: