తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో  శృంగార భరితమైన సినిమాలు వచ్చాయి... అయితే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కూడా బాగా రొమాంటిక్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక సినిమాలో ఎక్కడైనా కాస్తో కూస్తో రొమాన్స్ తగ్గింది అంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.  దీంతో ప్రేక్షకులు టేస్ట్ కి తగ్గట్టుగానే అటు దర్శక నిర్మాతలు కూడా సినిమాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్  హీరోలు ఎక్కువగా ఇలాంటి రొమాంటిక్ సినిమాల జోలికి వెళ్లకుండా ఉంటున్నప్పటికీ చిన్న సినిమాలు మాత్రం అంతకుమించి అనెంతలా  రొమాంటిక్ సీన్స్ ని తమ సినిమాల్లో దట్టిస్తున్నాయి.ఇంకేముంది  సినిమా చూసిన ప్రేక్షకులు  కలలు ప్రపంచంలో మునిగి  పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

 


 అయితే టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ... ప్రేక్షకులు  అందరి మతి పోగొట్టిన శృంగారభరితమైన సీన్లకు కేరాఫ్ అడ్రస్ అయిన సినిమా మాత్రం ఆర్ ఎక్స్ 100. కార్తికేయ హీరో గా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా  నటించిన సినిమా తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. సినిమాలో ఉన్నంతలో బోల్డ్  సీన్స్  ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ లేవు  అనే చెప్పాలి. ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు ఏకంగా ఆ సినిమా ఎంతగానో  ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు . ఇక ఇప్పటికి కూడా ఎంతోమంది యూత్ కి  ఆర్ఎక్స్ 100 సినిమా అంటే  శృంగార భరితమైన సీన్లే గుర్తొస్తూ ఉంటాయి. 

 

 ఇక ఆ సినిమా హిట్ కావడానికి ఆ సీన్లు కూడా ఒక ముఖ్యకారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా వచ్చి  టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది ఈ సినిమా. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ ఘటన  విజయాన్ని సాధించింది ఆర్ఎక్స్ 100 సినిమా. ఇక ఈ సినిమాలో  శృంగారభరితమైన సీన్ల గురించి అయితే ఎంత చెప్పిన తక్కువే.  ఏమీ తెలియని పల్లెటూరి కుర్రాడికి... సిటీ నుంచి వచ్చిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అన్ని నేర్పించడానికి ప్రయత్నిస్తుంది. అది ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఏదేమైనా ఎన్ని సినిమాలు వచ్చినా తెలుగులో మాత్రం శృగార భరితమైన సీన్లకు కేరాఫ్ అడ్రెస్  ఆర్ఎక్స్ 100 సినిమా అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: