గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా తన రాక్ స్టార్ భర్తతో కలసి గత రెండు నెలలుగా న్యూయార్క్ సిటీ లో సెల్ఫ్ క్వారంటైన్ లో గడుపుతూ ఉంటోంది. సెల్ఫ్ క్వారంటైన్ యొక్క ప్రయోజనాలను ఈ నటి బహు బాగా వివరిస్తోంది. అందుకు సంబందించిన పోస్టులను రోజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంటూ వుంది. ఈ ఆదివారం ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటో అభిమానులకు కిక్ ఇస్తోంది. ఆ ఫొటోలో "ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ iv దివ్య_జ్యోతి" అంటూ ఓ చిన్ని టాగ్ లైన్ పెట్టి పోస్ట్ చేసింది. ఆ ఫోటో లో నటి ఎడమ వైపున పింక్ మోనాకినిని ధరించి హాట్ హాట్ గా కనువిందు చేసింది.

IHG'expectations vs reality' post, stuns in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PINK' target='_blank' title='pink-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pink</a> monokini; see pics

 

అయితే కుడి ప్రక్కన ఉన్న ఫొటోలో ఈ అమ్మడు వైట్ లేస్ స్కర్ట్ మరియు జాకెట్టు ధరించి ఆమె తెల్లని వస్త్రంతో ముఖాన్ని కవర్ చేసి ఉంచింది..ఈ ఫోటోలు అభిమానులకు మంచి కనువిందు చేశాయి. ఇలా తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ అభిమానులను యాక్టీవ్ చేస్తూ వుంది. అంతకు ముందు ఆమె 2005 లో నటించిన చిత్రం   'కరం' చిత్రం నుండి టింకా టింకా  పాటను గుర్తుకు చేసుకున్నారు ..అయితే ఈ పాట తాను పడినట్టుగా అభిమానులు అనుకున్నారని ఈ సందర్భంగా నటి పేర్కొంది ..అయితే ఈ పాటను గ్రేట్ సింగర్ అయినటువంటి .. అలీషా చినయ్ గారు ఆ పాటను పాడారు..  అయితే అభిమానులంతా ఆ పాటను నేను స్వయంగా పాడానని అనుకున్నారు. ఆలా ఆమె పాడిన విధానాన్ని భట్టి ఈ సందర్భంగా నేను ఆమెకు థాంక్స్ చెబుతున్నాను అని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Expectation vs. Reality 📸- @divya_jyoti

A post shared by priyanka chopra Jonas (@priyankachopra) on

మరింత సమాచారం తెలుసుకోండి: