ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టికే ల‌క్ష‌ల్లో ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌పంచ‌దేశాల‌కు క‌త్తి మీద సాములా మారింది. ఎక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ మానవాళి ఊహాలకు అందని రీతిలో అందరినీ చావు దెబ్బ తీస్తోంది. కరోనా ఎఫెక్ట్ దేశంలోని దాదాపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 

IHG

అయితే క‌రోనా వైర‌స్‌ను నివారించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయిరు. దీంతో సామాన్యుల ద‌గ్గ‌ర నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే సెల‌బ్రెటీలు ఎవ‌రికి న‌చ్చిన ప‌ని వాళ్లు చేస్తూ.. అభిమానుల‌తో సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మ‌రోవైపు హీరోయిన్లు మాత్రం హాట్ హాట్ లుక్స్‌తో అందాల వింధు చేస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటి ప్రియాంక చోప్రా.. హాట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

IHG

ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియాలో తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను తరచు అభిమానులతో పంచుకుంటూ అలరిస్తారు. తన అందం , అభినయంతో స్టార్ హీరోల స్థాయికి ఎదిగింది. ఆమె తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించక ముందు, మోడల్ గా కూడా చేసింది. ప్రపంచ సుందరి కిరీటం కూడా తన ముందు సలాం చేసింది. 

IHG

ఇక మూడు పదులు వయసు దాటిన ఇప్పటికీ చెక్కుచెదరని అందం ఆమె సొంతం. ప్ర‌స్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనస్‌ జంట అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో  ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈమె ఘాటు అందాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG/priyankacentral
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: