దర్శకుడు రాంగోపాల్ వర్మ సహాయకుడిగా కొద్దిరోజుల పాటు పనిచేసిన కృష్ణవంశీ తన మొట్టమొదటి సినిమా అయిన గులాబీ(1995) ద్వారా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. నిన్నే పెళ్ళాడుతా సిందూరం చంద్రలేఖ అనంతపురం లాంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన కృష్ణవంశీ స్టార్ట్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడు. మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాకి కూడా కృష్ణవంశీ దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. 2004 వ సంవత్సరంలో విడుదలైన శ్రీ ఆంజనేయం సినిమా లో నితిన్ హీరోగా, పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో పద్దు పాత్రలో నటించిన ఛార్మి కౌర్ అందాల ఆరబోతకు ముసలి వాళ్ళు కూడా కుర్రాళ్ళ లాగా సొంగ కార్చారు. దర్శకుడు కృష్ణ వంశీ ఆమెను తడిసిన బట్టల్లో సూపర్ హాట్ గా చూపించే యువతకి కిక్కెకించాడు. 

 


శ్రీ ఆంజనేయం సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ... చార్మి కి మాత్రమే ఎనలేని ప్రఖ్యాత రావడంతో పాటు ఎన్నో సినీ అవకాశాలు దన్నుకువచ్చాయి. ఈ విధంగా ఓ దశాబ్దం పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయకిగా, ప్రధాన నటీమణిగా కొనసాగి తెలుగు ప్రేక్షక అభిమానులను బాగా అలరించింది. హైదరాబాద్ సంవత్సరంలో వచ్చిన చక్రం సినిమాలో ప్రభాస్, ఆసిన్ హీరో హీరోయిన్ల గా నటించగా... ఛార్మి కార్ మాత్రం అందాలను ఆరబోయడానికి మాత్రమే నటించింది. దర్శకుడు కృష్ణ వంశీ ఆమె కోసం ప్రత్యేకమైన పాత్ర రూపొందించడం విశేషం. 

 


2006వ సంవత్సరంలో విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన రాఖీ చిత్రంలో కూడా ఛార్మి కౌర్ ని నటింపజేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ చిత్రంలో కూడా ఆమెకు గౌరీ అనే ఓ ప్రత్యేకమైన పాత్రని సృష్టించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఇకపోతే ఛార్మి కౌర్ లేడీ ఓరియంటెడ్ చిత్రమైన జ్యోతిలక్ష్మి సినిమా లో చాలా సహజంగా నటించి అందరి ప్రశంసలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: