కరోనా  కారణంగా ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు తమ అనుభవాలను ఒక్కొక్కరు ఒక్కోరకంగా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. కొంత మంది ప్రస్తుతం తాను ఈ ఖాళీ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారు. పర్సనల్ కేర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుండగా.. మరికొందరు మాత్రం గతంలో ప్రీ కరోనా కాలంలొ తాను ఎలా ఎంజాయ్ చేశారో గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. అంతేకాదు గతంలో తాము దిగిన హాట్ హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

 

హిందీ టీవీ సీరియర్‌ యాక్ట్రస్‌ నియా శర్మ తాజాగా అలాంటి మెమరీస్‌నే షేర్  చేసింది. ఈ సందర్భంగా ఆమె కరోనా రాక ముందు రోజుల్లో అంతా బయటకు వెళ్లి పార్టీలు చేసుకోవటం ఎంజాయ్ చేయటం లాంటి సందర్భాలను గుర్తు చేసుకుంది. తాను విదేశీ టూర్‌లకు వెళ్లిన ఫోటలతో పాటు బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఓ హాట్‌ ఫోటోను అభిమానులతో పంచుకుంది. గతంలో షాపింగ్‌కు వెళ్లిన సందర్భంగా తాను దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. బ్లాక్‌ షార్ట్‌తో పాటు బ్యాక్ లెస్‌ డ్రెస్‌తో ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I saw my old pictures today and realised, There used to be clubs and parties, I even had Margaritas and danced until they’d turn the lights on and ask us to leave.

A post shared by Nia Sharma (@niasharma90) on

మరింత సమాచారం తెలుసుకోండి: