మదరాసిపట్నం సినిమాతో ఇండియన్ సినిమాకు పరిచయం అయిన బ్రిటీష్ బ్యూటీ అమిజాక్సన్‌. తొలి సినిమాతో తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తరువాత హిందీ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. తెలుగు రామ్ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ఎవడు సినిమాలో నటించిన ఆకట్టుకుంది. ఇక శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలతో ఓ రేంజ్‌లో క్రేజ్‌ సొంతం చేసుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఐ సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో నిరాశే మిగిలింది.

 

తరువాత భారీ అంచనాల మధ్య రూపొందించి రోబో 2లో లేడీ రోబోగా నటించింది అమీ. ఈ సినిమా సక్సెస్ కావటంతో అమీకి సూపర్‌ క్రేజ్ వచ్చింది. తరువాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన బ్యూటీ ప్రస్తుతం విదేశాల్లో బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఉంటుంది. పెళ్లి చేసుకోకపోయినా బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఓ బిడ్డను కూడా కన్నది. బిడ్డ పుట్టిన తరువాత కూడా వన్నె తరగని అందాలతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ హాట్‌ లను షేర్ చేస్తోంది. తన బిడ్డతో కలిసి వర్క్‌ అవుట్  చేస్తున్న వీడియోతో పాటు తన క్లీవేజ్‌ షోలు చూపిస్తూ అలరిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Days like this... ✨ covered in coconut sun cream & overloaded with cuddles. Perfection.

A post shared by Amy Jackson (@iamamyjackson) on

మరింత సమాచారం తెలుసుకోండి: