నటి, ఒకప్పటి బ్యూటీ క్వీన్‌ ఊర్వశీ రౌతెల్లా ఓ ఆసక్తికర విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ లు ఆగిపోవటంతో ఖాళీగా ఉన్న తారలు తమ గత అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ పోస్ట్‌ నే షేర్ చేసింది ఊర్వశీ. గతంలో ఓ షూటింగ్ సందర్భంగా తాను సిగరెట్ తాగాల్సి వచ్చిన సంఘటన గురించి వివరించింది. ఓ వీడియో క్లిప్‌ ను షేర్ చేసింది. ఈ వీడియోలో తాను సిగరెట్ కాల్చేందకు ఇబ్బంది పడుతోంది.

 

వీడియోను షేర్ చేసిన ఊర్వశీ ఇది తాను నటించిన వాటిలో ఇబ్బంది కరమైన సన్నివేశం అంటూ కామెంట్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ భామ ప్రస్తుతం వర్జిన్‌ భానుప్రియా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా రిలీజ్ ఆగిపోయింది. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో నిర్మాతలు సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#BTS #mostdifficultshot #cigar #selflearntin5seconds #nonsmokerforlife 🚬 P.S. I was shouted at for not knowing how to smoke a cigar 🚭 SMOKING IS INJURIOUS FOR health . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela

A post shared by urvashi rautela 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

మరింత సమాచారం తెలుసుకోండి: