రవితేజ.. మాస్ మహారాజ్ రవి తేజ. మనకు చాలా దగ్గరగా ఉన్నాడు అనిపించే హీరో రవితేజ. ఎన్ని చెప్పిన ఈయన ఒక మంచి హీరో కాదు కాదు మాస్ హీరో. తీసే ప్రతి సినిమా ఎక్కడో ఒక చోటా మనకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకేముంది మనం ఈజీగా రవి తేజకి కనెక్ట్ అయిపోతాం. ఎంతైనా రవి తేజ కదా! అందుకే అంత ఈజీగా కనెక్ట్ అవుతాం. 

 

ఇంకా అలాంటి రవితేజ కొన్ని సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెప్పాడు.. అవి మనం ఎప్పుడు వాడుతుంటాం.. మన జీవితంలో అనుకోని సన్నివేశం జరిగినప్పుడు ఆ డైలాగులు భలే ఉపయోగిస్తాం. ఇప్పుడు అలాంటి అద్భుతమైన క్రేజి డైలాగ్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివేద్దాం. 

 

1. సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు కానీ ఈ చంటి ఎప్పుడు ఇక్కడే ఉంటాడు.. లోకల్. 

 

2. రారా.. ఇటు రారా! అప్పడం అయిపోద్ది. 

 

3. ఒరేయ్ అజము లగెత్తరో

 

4. జింతాతా చిత చిత జింతాత్తతా. 

 

5. దూల తీరింది ఏదవకి. 

 

6. మనదే ఇదంతా. 

 

7. తు నీ బతుకు చెడ.. 

 

8. సంక నాకిపోతావ్ గ్యారెంటీ.. 

 

9. నీ బొందరా నీ బొంద. 

 

10. ఈ ఒక్క ముక్కే వచ్చు.. నాకు ఇంగ్లీష్ రాదు. 

 

ఈ డైలాగ్స్ అన్ని కూడా మన జీవితంలో ప్రతి నిత్యం ఉపయోగిస్తూ ఉంటాం. ఎంతో అందమైన అద్భుతమైన డైలాగ్స్ ఇవి.  మరి మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కామెంట్ లో తెలియచేయండి.                                              

మరింత సమాచారం తెలుసుకోండి: