హైదరాబాద్.. ఇది అందరికి నచ్చిన నగరం. ఈ మహానగరంలో ఎవరైనా బ్రతకగలరు.. పెద్దవారైనా.. ధనవంతులు అయినా. ఒక్క రూపాయి లేకుండా కట్టు బట్టలతో వచ్చిన వారు కూడా ఇక్కడ బంగళాలు కొనగలరు.. బంగళాలు ఉన్నవారు కూడా ఆకలితో చచ్చేవారు ఉన్నారు. అలాంటి మాయ నగరం ఈ హైదరాబాద్. ఇంకా అలాంటి ఈ హైదరాబాద్ లో కేవలం తెలివి ఉంటే చాలు బ్రతికేయగలరు. అలాంటి ఈ మహానగరంలో పుట్టిన వారు ఎక్కడో వెళ్లి సెటిల్ అయ్యారు.. వాళ్ళు అంత పెద్ద పెద్ద సెలబ్రెటీలు అయ్యారు. అలాంటి వారిలో కొందరు ఎవరో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

శాంతను నారాయణ్.. అడోబ్ సీఈఓ 

 

1963 లో హైదరాబాద్ లో పుట్టాడు. అలాంటి శాంతను ఉస్మానియ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశాడు.. చివరికి అడోబ్ సీఈఓగా ఎదిగాడు. 

 

రామ్ గోపాల్ వర్మ.. డైరెక్టర్.. నిర్మాత

 

రామ్ గోపాల్ వర్మ.. అందరూ ఇతనిలా బ్రతకాలని అనుకుంటారు మరి. అంత రేంజ్ రామ్ గోపాల్ వర్మది. హైదరాబాద్ లో పుట్టిన విజయవాడలో పెరిగాడు. కానీ చివరికి హైదరాబాద్ లో ఆటం బాంబ్ అయ్యాడు. 

 

సుస్మిత సేన్..  


 
1975 లో హైదరాబాద్ లో పుట్టింది. తల్లి తండ్రులు బెంగాలీస్ అయినా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఆమె మిస్ ఇండియా.. మిస్ యూనివర్స్ కూడా. 

 

అదితి రావు హైదరి.. 

 

మంచి నటన.. టాలెంటెడ్ బ్యూటీ అధిరావు హైదరి.. ఆమె కూడా హైదరాబాద్ లోనే పుట్టింది.. ఇప్పుడు మన టాలీవుడ్ లో కాకుండా పక్క భాషల్లో మంచి హిట్ కొట్టింది. 

 

శేఖర్ కమ్ముల..

 

శేఖర్ కమ్ముల హైదరాబాద్ లోనే పుట్టాడు.. ఇప్పుడు మంచి ఫీల్ గుడ్ ఫిలిమ్స్ తీస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి మంచి సినిమాలు గిఫ్ట్ ఇస్తున్నాడు. 

 

అజిత్ కుమార్.. 

 

తండ్రి తమిళనాడు.. తల్లి కేరళ.. పుట్టింది ఏమో హైదరాబాద్ లో. అందుకేనెమో మూడు భాషల్లోనూ మంచి సూపర్ హీరోగా మారాడు అజిత్ కుమార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: