నభా నటేష్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన న‌భా న‌టేష్‌.. ఆ త‌ర్వాత డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ ద‌ర్వ‌క‌త్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో న‌టించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది.  ఆ సినిమా నభా నటేష్‌కు మంచి కిక్‌ ఇచ్చింద‌నే చెప్పాలి.

IHG

ఇస్మార్ట్ శంకర్ సినిమా కు ముందు వరకు ఆమె చేసిన సినిమాలలో ఆమె పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ జనాలు మాత్రం ఇప్పటికీ ఇస్మార్ట్ శంకర్ ఫీవర్ నుంచి బయటికి రావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని డైలాగ్స్ చెప్పమని పాటలకు డాన్స్ చేయమని అడుగుతున్నారు అని నభా న‌టేష్ చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే.. అంత‌లా ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌భా న‌టేష్ అల‌రించింది.

IHG

మాస్ రోల్ లో కనిపిస్తున్న నభా వరంగల్ పోరళ్లనే కాదు రెండు రాష్ట్రాల తెలుగు కుర్రాళ్ళను ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ సినిమా త‌ర్వాత డిస్కో రాజా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ బ్యూటి. ఇక ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న న‌భా.. సోష‌ల్ మీడియాలో హాట్ లుక్స్ కుర్ర‌కారు మ‌తిపోగొట్టేస్తుంది. ఇక తాజాగా న‌భా న‌టేష్ బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHGIHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: