టాలీవుడ్ లో ఒక వెలుగు వారిలో ప్రత్యేకంగా చెప్పుకునే వ్యక్తి రామానాయుడు. అగ్ర నిర్మాతగా ఆయన సాధించని విజయాలు ఆయన పని చేయని హీరోలు దర్శకులు హీరోయిన్ లు లేరు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ప్రస్తానం సాగింది. ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రము ఆయన ఎన్నో సేవలు చేసారు. ఇక అగ్ర హీరోలుగా ఉన్న ఎందరో ఆయన కింద సినిమాలు చేసి స్టార్ హీరోలు అయిన వారే. ఆయన సినిమాలు అనగానే అప్పట్లో కొనుక్కునే వారికి కూడా ఒకరకమైన ఆసక్తి ఉండేది. 

 

ఇక ప్రేక్షకులు కూడా ఆయన నిర్మాణ సారధ్యంలో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా అది మంచి సినిమానే అనే అభిప్రాయానికి దాదాపుగా వచ్చేశారు అప్పట్లో అనేది వాస్తవం. ఇక ఆయన తెలుగు సినీ పరిశ్రమను బాగా ప్రభావితం చేసారు అనేది వాస్తవం. అవును ఆయన చాలా ఏళ్ళ పాటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక శక్తిగా ఉన్నారు. ఎవరితో వివాదాలు లేని వ్యక్తిగా ఉండటమే కాదు ఆయన చెప్పింది కొన్ని చోట్ల జరిగే విధంగా ఉన్నారు. రాజకీయ నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. ఇక ఆయనను ప్రత్యేకంగా గౌరవించిన వారు కూడా ఉన్నారు అప్పట్లో. 

 

అలాగే థియేటర్ ల విషయంలో కూడా ఆయన ఆధిపత్యం అనేది స్పష్టంగా కనపడుతూ ఉండేది. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా భారీగా థియేటర్ లు దక్కేవి అప్పట్లో. ఆ విధంగా ఆయన తన ప్రస్తానం కొనసాగించారు. అదే సమయంలో తన కొడుకు సురేష్ బాబు ని కూడా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని శక్తిగా చేసుకుంటూ వచ్చారు ఆయన  అనేది కూడా వాస్తవం. ఆ విధంగా రామానాయుడు ప్రభావం చూపించి ఒక వెలుగు వెలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: