తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆదరణ మీద ఆధారపడి ఉంటాయి.. అయితే సినిమాలు హిట్ అవ్వాలంటే అన్నీ కోణాలను సరి సమానంగా ఉంటేనే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. అయితే సినిమాలను డైరెక్టర్లు ఎలా చేస్తే అలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. ఇకపోతే చాలా సినిమాలు మంచి క్రేజ్ ను సంపాదిచుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసును తెలుసుకొని సినిమాలు చేస్తున్నారు.. 

 

 

 


ఇక పోతే తెలుగు డైరెక్టర్ల కు మంచి డిమాండ్ ఉంది అన్న విషయం తెలిసిందే.. సినిమాలు హిట్ అవ్వాలంటే డైరెక్టర్ జిమ్మిక్కులు ఎక్కువ గా ఉంటాయి.. అందుకే ప్రపంచ స్థాయి లో సినిమాలు మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. ఇక పోతే సినిమాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.. తెలుగు లో ప్రముఖ దైరెక్టర్ల పేర్లు అంటే వినపడేది మాత్రం రాజమౌళి, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాధాకృష్ణ..వీరందరూ సినిమాల హిట్ తో అలరిస్తూ వస్తె కొంత మంది దర్శకులు మాత్రం ప్లాప్ అయ్యి హిట్ టాక్ ను అందుకున్నారు. .. 

 

 

 

వారందరిలో ముఖ్యంగా వినపడే పేరు చెప్పాలంటే సుజిత్, సురేందర్ రెడ్డి..వీరిద్దరూ భారీ బడ్జెట్ తో సినిమాలను రూపొందించి స్టార్ హీరోల అభిమానులతో విమర్శలు అందుకున్నారు.. ఇకపోతే చాలా మంది డైరెక్టర్లు హవాను కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంటే గుర్తొచ్చే  పేరు అనిల్ రావిపూడి.. రాజమౌళి .. అయితే ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న  దర్శకుల్లో ఒకరు రాజమౌళి.. ఆయన సినిమాలు ఎంత హిట్ అవుతాయో అంత లేట్  గా సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు..మరో విషయమెంటంటే ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంటే వినపడే పేరు అనిల్ రావిపూడి.. ఇప్పటవరకూ ఆయన తీసిన సినిమాలు అన్నీ సూపర్ డుపర్ హిట్ అయ్యాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: