టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. యువతను ఆకట్టుకునే కోణంలో ఇప్పటి హీరోయిన్లు కూడా అందాలను పోటీ పడి మరీ ఆరబోస్తూ వస్తున్నారు..అందుకే ఇప్పుడు బోల్డ్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంది.. ఇక పోతే చాలా సినిమాలు రెచ్చ గొట్టే రొమాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. కొన్ని సినిమాలు మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంటే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల విమర్శలు అందుకున్నాయి.. 

 

 

 

 

సినిమాల లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కో సినిమా లో ఒక్కోలా నటించి క్రేజ్ ను మెప్పించుకుంటూ వస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.. వారిలో వినిపించే పేరు సమంత .. maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా తో ప్రేక్షకు లను ఆకట్టుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు..అందరి లో కన్నా ఎక్కువగా వినపడే పేరు మాత్రం అక్కినేని సమంత.. అయితే మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా కొత్త కొత్త గెటప్ లతో తనదైన శైలి లో సినిమా లను చేస్తూ క్రేజ్ ను సంపాదించుకుంది.. 

 

 

 

 

ఎన్నో సినిమాలలో నటించిన కూడా ఎక్కడా బోల్డ్ అనే పదానికి తావు ఇవ్వకుండా వస్తుంది.. అంతేకాదు ఈమె సినిమాలు ఏవైనా హిట్ అవ్వడంతో ఇప్పుడు దర్శకులు ఈమె తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...ఇటీవల సామ్ నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలారించాయి.  ప్రస్తుతం సామ్ విలన్ పాత్రలను చేయాలనే ఆలోచనలో ఉన్నారు అని ఫిలిం నగర్లో టాక్ వినపడుతుంది..సొంతంగా వెబ్ సీరీస్ కూడా చేస్తుందనే ఆలోచనలో కూడా ఉందట అందుకే ఇప్పుడు సామ్ పేరు మారు మోగిపోతుంది..  ఇప్పుడు ఆమె నటిస్తున్నా సినిమాలను తెలియజేయా లాంటే కొంత సమయం పడుతుందని అర్థమవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: