తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖులు తమదైన నటనతో ప్రేక్షకులకు ఫేవరేట్  గా మారిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో హవా నడిపించిన  విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు తమ దైన టాలెంటుతో తెలుగు చిత్ర పరిశ్రమను ప్రభావితం చేసిన ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగీత కూడా మరింతోమంది. అయితే వీరిలో నేటి తరానికి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ... ఎప్పుడూ సరికొత్త సంగీతం తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తు ఉంటారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. దేవిశ్రీప్రసాద్ కెరియర్ దాదాపుగా ఒక దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్రపరిశ్రమలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు దేవి శ్రీ ప్రసాద్. 

 

 దేవిశ్రీ ఏదైనా సినిమాకు మ్యూజిక్ అందించాడు అంటే అది పక్క హిట్ ఆల్బమ్ అవుతుంది అని ప్రేక్షకుల భావన. అంతే కాదు ఏ  సినిమా లో అయిన  మ్యూజిక్ వింటూన్నంత సేపు  ఉర్రూతలూగి పోతూ ఉంటారు ప్రేక్షకులు. ముఖ్యంగా మాస్ బీట్స్ తో దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసే మ్యూజిక్ ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. ఇలా తనదైన సంగీతంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి... ఎంతగానో గుర్తింపు సంపాదించారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ఎన్నో సినిమాలకు తన మ్యూజిక్తో వెన్నుముక గా  నిలిచాడు అనడంలో అతిశయోక్తి లేదు. 

 


 అయితే దేవిశ్రీ మ్యూజిక్ వస్తోందంటే చాలు ప్రేక్షకుల్లో  ఏదో తెలియని మ్యాజిక్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడూ తన మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు దేవిశ్రీప్రసాద్. కేవలం ఒక సంగీత దర్శకుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో ప్రభావితం చేశారు. ఒక సింగర్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ గా... రాక్ స్టార్ గా... ఒక మంచి డాన్సర్ గా.. ఆకర్షించే హోస్ట్ గా  ఇలా ఎన్నో టాలెంట్స్  తో తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించాడు దేవి శ్రీ ప్రసాద్. ప్రతి విషయంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా  కూడా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: