మన తెలుగులో ఒక వెలుగు వెలిగిన నటుల్లో శ్రీదేవి జయసుధ కీలకం. వాళ్ళు ఇద్దరూ కూడా ఒక వెలుగు వెలిగారు అనేది వాస్తవం. ఇక శ్రీదేవి ఆధిపత్యం చూసిన జయప్రద ఆమె విషయంలో కోపం పెంచుకున్నారు అని అప్పట్లో వచ్చిన పుకార్ల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో ఇద్దరూ కూడా అగ్ర హీరోయిన్ లు గా ఒక వెలుగు వెలిగారు కూడా. వాళ్ళు ఇద్దరూ సాధించిన విజయాలు వాళ్ళు ఇద్దరూ చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎవరూ కూడా నమోదు చేయలేని విజయాలను వాళ్ళు నమోదు చేసారు. 

 

ఇక అది పక్కన పెడితే వీళ్ళ మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం వాళ్ళ విషయంలో ఒక దర్శకుడు చేసిన ప్రచారం అని అంటూ ఉంటారు. ఇక అది  పక్కన పెడితే వాళ్ళ ఇద్దరినీ కలపడానికి ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా అప్పట్లో ప్రయత్నాలు చేసారు అని కాని అవి సాధ్యం కాలేదు అని అంటూ ఉంటారు. వాళ్ళను కలపడానికి ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు అని అంటారు. ఇక దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా వాళ్ళ ఇద్దరినీ కలపడానికి చాలా ప్రయత్నాలు చేసారు అనేది చాలా మంది చెప్పే మాట. ఇక అది పక్కన ఉంటే... 

 

వీళ్ళ మధ్య విభేదాలు అయిపోయాయి అనుకున్న సమయంలో కొందరు వాటిని పెంచడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేసారు అని చెప్తూ ఉంటారు. నిజాలు తెలియని చాలా మంది అనవసరంగా లేని పోనీ ప్రచారం చేసారు నేది కొందరి మాట. మరి ఏది ఎలా ఉన్నా సరే వీరు ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేసారు. వీరు ఇద్దరు కలిసి నటించిన కొన్ని సినిమాలు చాలా మంచి విజయం సాధించాయి. ఆ విధంగా టాలీవుడ్ లో చక్రం తిప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: