మన తెలుగులో ఒక రేంజ్ లో హిట్ అయిన వారిలో ప్రత్యేకంగా కొందరు నటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా చెప్పుకునే వారు రావు గోపాల రావు ఆయన టాలీవుడ్ లో అందరు హీరోలతో మంచి మంచి సినిమాలు చేసారు . ఆయన పని చేయని దర్శకుడు ఆయన పని చేయని సినిమా అంటూ లేదు అనే చెప్పాలి. ఆ విధంగా కొన్నేళ్ళ పాటు ఆయన ప్రభావం చూపించారు. ఆయన సినిమాలు అందరు హీరోలతో ఉండటం అవి చాలా వరకు హిట్ కావడం తో ఆయన పేరు ఒక రేంజ్ లో మారుమోగిపోయింది అని చెప్పవచ్చు. 

 

అయితే ఆయనను కొందరు ప్రత్యేకంగా అప్పట్లో పక్కన పెట్టారు అని చెప్తారు. వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే ఆయన మెగా అఫమిలీ తో ఎక్కువగా సినిమాలు చేయడం చాలా మందికి నచ్చలేదు అని అందుకే ఆయనను పక్కన పెట్టారు అని కొందరు అనవసరంగా అప్పట్లో లేని పోనీ ప్రచారం ఒక రేంజ్ లో చేసారు. రాజకీయాలు కూడా ఆయనకు అంటించి కొన్ని విధాలుగా అప్పట్లో ప్రచారం చేసారు. ఆయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ తో సినిమాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటీ అనేది తెలియకపోయినా సరే జనాలు మాత్రం దాని గురించి చాలా వరకు అప్పట్లో ఊహించుకుని లేని పోనీ ప్రచారాలను చేస్తూ వచ్చారు. 

 

రావు గోపాల రావు కి ఉన్న పేరు గురించి కొందరు తట్టుకోలేక ఆ విధంగా  ప్రచారం చేసారు అని అంటారు. మరి నిజమా కాదా అనేది తెలియదు గాని ఆ ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో జరిగింది అప్పట్లో. ఆ తర్వాత చిరంజీవి కూడా ఆయనను పక్కన పెట్టారు అని అంటారు. మరి ఆ ప్రచారంలో కొందరు అగ్ర నటులు కూడా ఉన్నారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: