మన తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నటులు కొందరు ఉన్నారు. వాళ్ళ జీవితం కూడా మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయింది. వాళ్ళ గురించి ఏ ప్రచారం వచ్చినా సరే చాలా మంది ఆసక్తిగా వినడమే కాదు అదే స్థాయిలో వాటిని ప్రచారం చేయడం జనాల్లోకి ఏ విధంగా కావాలో ఆ విధంగా తీసుకుని వెళ్ళడం వంటివి చేస్తూ వచ్చారు. టాలీవుడ్ లో చాలా మంది ఇలాంటి ప్రచారాలకు బలి అయ్యారు కూడా. ఆ విధంగా ఇబ్బంది పడిన వారే శ్రీహరి. ఆయనకు మంచి పేరు వచ్చింది అప్పట్లో. కాని ఆయన మీద చాలా విధాలుగా ప్రచారం చేసారు. 

 

ఆయన అగ్ర హీరో అయ్యే వారు అని కొందరు ఆయనను బాగా ఇబ్బంది పెట్టారు అని అంటారు. ఆయన కెరీర్ లో చాలా పెద్ద స్టార్ హీరో అయ్యే వారు అని కాని ఆయనను కొందరు ఇబ్బంది పెట్టడం వలనే అలా అయిపోయారు అని అంటారు. ఆయనకు మోహన్ బాబు కి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే ఆయన కెరీర్ లో కొన్ని మంచి సినిమాలను వదులుకున్నారు అని అంటూ ఉంటారు. ఆయనను కొందరు ప్రత్యేకంగా ఇబ్బందులు పెట్టారు అని అందుకే ఆయన సినిమాలు కొన్ని బాగా ఇబ్బంది పడ్డాయి అని ప్రచారం జరిగింది. నిజం ఏ విధంగా ఉన్నా సరే మోహన్ బాబు ఆయనను మాత్రం... 

 

చాలా వరకు గౌరవించారు అని అంటారు. మోహన్ బాబు కి ఆయనకు వచ్చిన విభేదాలు ఏమీ లేవని అనవసరంగా కొందరు ఊహించుకుని ప్రచారాలు చేసారు అని దాని వలన ఆయన బాగా ఇబ్బంది పడ్డారు అని అంటారు. అయితే మోహన్ బాబు విలన్ పాత్రలను శ్రీహరి లాక్కున్నారు అనే కోపం ఆయనకు ఉండేది అని అందుకే గొడవలు అయ్యాయి అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: